Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం

అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం


 అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున ప్రారంభించారుఆయన తన రైలు ప్రయాణంలో విద్యార్థులతో ముచ్చటించారు.

సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి పోస్ట్ చేసిన ఒక సందేశంలో ఇలా తెలియజేశారు:

‘‘అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశను ప్రారంభించాను. ఈ రోజే ఏర్పాటైన మరో కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి చురుకైన యువతో కలసి వెళ్తున్నాను’’ అని రాశారు.