Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అసమ్ లోని గోల్ పాడా లో హెచ్ పిసిఎల్ కి చెందిన ఎల్ పిజి బాట్ లింగ్ ప్లాంటు ను దేశ ప్రజల కు అంకితం చేయడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి


అసమ్ లోని గోల్ పాడా లో హెచ్ పిసిఎల్ కు చెందిన ఎల్ పిజి బాట్ లింగ్ ప్లాంటు ను దేశ ప్రజల కు అంకితం చేయడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ చర్య ద్వారా అసమ్, త్రిపుర మరియు మేఘాలయ లలో వినియోగదారుల కు అత్యధిక సహాయం లభిస్తుంది అని ఆయన అన్నారు.

 

పెట్రోలియమ్ మరియు సహజ వాయువు శాఖ సహాయ మంత్రి చేసిన కొన్ని ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ –

‘‘ఈ చర్య ద్వారా అసమ్, త్రిపుర మరియు మేఘాలయ లలో వినియోగదారుల కు అత్యధిక సహాయం లభిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/SH