Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందు కు గాను శ్రీ జేవియర్ మిలయ్ కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి


అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు గాను శ్రీ జేవియర్ మిలయ్ కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘అధ్యక్ష ఎన్నికల లో గెలుపు ను సాధించినందుకు గాను శ్రీ @JMilei కి ఇవే అభినందన లు. భారతదేశం-అర్జెంటీనా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వైవిధ్యభరితం గా తీర్చిదిద్దడం కోసం మరియు ఆ భాగస్వామ్యాన్ని విస్తరించడం కోసం మీతో కలసి పాటు పడాలని నేను ఆశ పడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

********

Dhiraj Singh/Siddhant Tiwari