అరుణాచల్ ప్రదేశ్ లోని వేరు వేరు జిల్లాల లో ఫ్రీ లైబ్రరీ స్టేశన్ ను ఏర్పాటు చేసినందుకు ఎన్ గురాంగ్ లర్నింగ్ ఇన్స్ టిట్యూట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
కేంద్ర మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘ప్రశంసనీయమైనటువంటి ప్రయాస’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Commendable effort. https://t.co/FnpFloyYuQ
— Narendra Modi (@narendramodi) May 1, 2023