Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అరుణాచల్ ప్రదేశ్ లోని ముక్తో విధాన సభనియోజక వర్గం లో ఉన్న మాగో గ్రామం యొక్క సరిహద్దు ప్రాంతాల లో అభివృద్ధి చోటుచేసుకోవడాన్ని స్వాగతించిన ప్రధాన మంత్రి


అరుణాచల్ ప్రదేశ్ లోని ముక్తో విధాన సభ నియోజక వర్గం లో ఉన్న మాగో గ్రామం యొక్క సరిహద్దు ప్రాంతాల లో అభివృద్ధి చోటు చేసుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ పరిణామం సరిహద్దులను ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల లో నివసిస్తున్న ప్రజల కు సాధికారిత ను కల్పిస్తుంది అని ఆయన అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండు ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ –

‘‘సరిహద్దు ప్రాంతాల లో ఒక స్వాగతించదగినటువంటి అభివృద్ధి చోటు చేసుకొంది, అది సరిహద్దులను ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల లో నివసించే ప్రజల కు సాధికారిత ను కల్పిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.