Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అరిచల్ మునై వద్ద రామ సేతు ప్రారంభ ప్రదేశాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

అరిచల్ మునై వద్ద రామ సేతు ప్రారంభ ప్రదేశాన్ని సందర్శించిన ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అరిచల్  మునై వద్ద రామ సేతు ప్రారంభమైన ప్రదేశాన్ని సందర్శించారు.

ప్రధానమంత్రి ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ

“ప్రభువు శ్రీరాముని జీవితంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న అరిచల్  మునై సందర్సించే అవకాశం కలిగింది. అదే రామసేతు ప్రారంభ ప్రదేశం” అని పేర్కొన్నారు.