Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు శ్రీ జిమ్మీ కార్టర్ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని


అమెరికా మాజీ అధ్యక్షుడు శ్రీ జిమ్మీ కార్టర్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ఆయన ఇలా పేర్కొన్నారు:

అమెరికా మాజీ అధ్యక్షుడు శ్రీ జిమ్మీ కార్టర్ మృతి అత్యంత బాధాకరంఆయన గొప్ప దార్శనికత కలిగిన రాజనీతిజ్ఞుడుప్రపంచ శాంతిసామరస్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. భారత్ – అమెరికా సంబంధాలను బలోపేతం చేయడం కోసం ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదిఆయన కుటుంబానికిస్నేహితులకుఅమెరికా ప్రజలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.  

 

 

***

MJPS/SR