Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అమెరికా కుచెందిన ఆర్థిక శాస్త్ర జ్ఞ‌ుడు మరియు పాలిసి ఆంట్రప్రన్యోర్ ప్రొఫెసర్ శ్రీ పాల్ రోమర్ తో సమావేశమైన ప్రధానమంత్రి

అమెరికా కుచెందిన ఆర్థిక శాస్త్ర జ్ఞ‌ుడు మరియు పాలిసి ఆంట్రప్రన్యోర్ ప్రొఫెసర్ శ్రీ పాల్ రోమర్ తో సమావేశమైన ప్రధానమంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా కు చెందిన ఆర్థిక శాస్త్రజ్ఞ‌ుడు , పాలిసి ఆంట్రప్రన్యోర్ మరియు నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ శ్రీ పాల్ రోమర్ తో యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి మరియు ప్రొఫెసర్ శ్రీ పాల్ రోమర్ లు భారతదేశం యొక్క డిజిటల్ జర్నీ ని గురించి చర్చించారు. వారి చర్చల లో చోటు చేసుకొన్న అంశాల లో ఆధార్ మరియు డిజిలాకర్ వంటి నూతన ఆవిష్కార సాధనాల ఉపయోగం వంటివి భాగం గా ఉన్నాయి. పట్టణాభివృద్ధి కై భారతదేశం అమలుపరుస్తున్నటువంటి వివిధ కార్యక్రమాల ను గురించి కూడా వారు చర్చించారు.

***