Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అణువిద్యుత్ ద్వారా సుస్థిర ఇంధనానికి భారత్ నిబద్ధతను ఉద్ఘాటించిన ప్రధానమంత్రి


ఇంధన రంగంలో సుస్థిరత, స్వావలంబన దిశగా భారత్ ప్రయాణంలో అణువిద్యుత్ కీలక పాత్రపై నిశితమైన అభిప్రాయాలను వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.ప్రశంసించారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ పై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చేసిన పోస్టుకు స్పందిస్తూ, “ఇంధన రంగంలో సుస్థిరత, స్వావలంబన దిశగా భారత్ అన్వేషణలో అణువిద్యుత్ ఎలా కీలకంగా మారిందో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్  వివరించారని” ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

MJPS/SR