ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ఈరోజ భారత్ మండపంలో జరిగిన అఖిల భారతీయ శిక్షా సమాగమంలో కొద్దిసేపు పిల్లలలో గడిపారు. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ, పిల్లలతో గడపడం ఎంతో ఆనందం కలిగించిందని, ఉత్సాహాన్నిచ్చిందని తెలిపారు.
मासूम बच्चों के साथ आनंद के कुछ पल! इनकी ऊर्जा और उत्साह से मन उमंग से भर जाता है। pic.twitter.com/rGY2mv5eK8
— Narendra Modi (@narendramodi) July 29, 2023