Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అంజిఖాడ్‌ వద్ద దేశంలో తొలి కేబుల్‌ రైలు వంతెన నిర్మాణం పూర్తిపై ప్రధానమంత్రి ప్రశంస


   మ్ము-బారాముల్లా రైలు మార్గంలో అంజిఖాడ్‌ వద్ద దేశంలోనే తొలి కేబుల్‌ రైలు వంతెన నిర్మాణం పూర్తి కావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ వంతెన నిర్మాణం కేవలం 11 నెలల్లో పూర్తికాగా, దీన్ని నిలిపి ఉంచే తీగల సమూహం పొడవు 653 కిలోమీటర్లు కావడం విశేషం.

దీనిపై కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:

“ఇదొక అద్భుతం” అని ప్రధానమంత్రి కొనియాడారు.

 

***

DS