అంగోలా కు అధ్యక్షుని గా రెండోసారి ఎన్నికైనందుకు శ్రీ జోవావో మేనువల్ గోంకాల్వెస్ లౌరెంకో కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘అంగోలా కు అధ్యక్షుని గా మళ్లీ ఎన్నికైనందుకు శ్రీ జోవావో మేనువల్ గోంకాల్వెస్ లౌరెంకో @jlprdeangola కు ఇవే అభినందన లు. మన ద్వైపాక్షిక సంబంధాల ను బలపరచడం కోసం సన్నిహితం గా కలసి కృషి చేయాలని నేను ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
Congratulations to H.E. Joao Manuel Goncalves Lourenco @jlprdeangola on being re-elected as the President of Angola. I look forward to working closely together for strengthening our bilateral relations.
— Narendra Modi (@narendramodi) September 15, 2022