ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Assamese
Bengali
Gujarati
Kannada
Malayalam
Manipuri
Marathi
Odia
Punjabi
Tamil
Telugu
Urdu
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
హోం
పిఎంఇండియా
ఛత్తీస్గఢ్ లోని రాయ్ పూర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (నవంబరు 1, 2016)
రాయ్ పూర్, నవంబరు 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ కు చేరుకొన్నప్పుడు ఛత్తీస్ గఢ్ గవర్నర్ శ్రీ బలరామ్ జీ దాస్ టండన్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ ఆయనకు స్వాగతం చెబుతున్నప్పటి దృశ్యం.

రాయ్ పూర్, నవంబరు 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ కు చేరుకొన్నప్పుడు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ ఆయనకు స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
The Prime Minister, Shri Narendra Modi inaugurates the Nandan Van Jungle Safari, at Naya Raipur Chhattisgarh on November 01, 2016.

The Prime Minister, Shri Narendra Modi planting a sapling at the inauguration of the Nandan Van Jungle Safari, at Naya Raipur Chhattisgarh on November 01, 2016.
The Prime Minister, Shri Narendra Modi unveils the statue of Pt. Deendayal Upadhyay, at Naya Raipur, Chhattisgarh on November 01, 2016.
నయా రాయ్ పూర్, నవంబర్ 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిలా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

నయా రాయ్ పూర్, నవంబర్ 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ లో నందన్ వన్ జంగిల్ సఫారీ ని సందర్శిస్తున్నప్పటి దృశ్యం.

నయా రాయ్ పూర్, నవంబర్ 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ లో నందన్ వన్ జంగిల్ సఫారీ ని సందర్శిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ ను కూడా చూడవచ్చు.
నయా రాయ్ పూర్, నవంబర్ 1, 2016: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ ఇతివృత్తంతో ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ లో ఏర్పాటైన ప్రదర్శనను సందర్శించినప్పటి దృశ్యం. చిత్రంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ ను కూడా చూడవచ్చు.

నయా రాయ్ పూర్, నవంబర్ 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ బి ఆర్ టి ఎస్ ను ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం.
నయా రాయ్ పూర్, నవంబర్ 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ బి ఆర్ టి ఎస్ ను ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం.
నయా రాయ్ పూర్, నవంబర్ 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ లో నెలకొల్పిన కేంద్రీయ వాహ్యాళి ప్రదేశం “ఏకాత్మ పథ్”ను ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం.
నయా రాయ్ పూర్, నవంబర్ 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ లో వివిధ పథకాల లబ్దిదారులను అభినందిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ను కూడా చూడవచ్చు.
నయా రాయ్ పూర్, నవంబర్ 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ లో వివిధ పథకాల లబ్దిదారులను అభినందిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ ను కూడా చూడవచ్చు.
నయా రాయ్ పూర్, నవంబర్ 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ లో వివిధ పథకాల లబ్దిదారులను అభినందిస్తున్నప్పటి దృశ్యం.
నయా రాయ్ పూర్, నవంబర్ 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ లో వివిధ పథకాల లబ్దిదారులను అభినందిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ ను కూడా చూడవచ్చు.
The Prime Minister, Shri Narendra Modi delivering his address at Rajyotsav Mela, at Naya Raipur, Chhattisgarh on November 01, 2016.
నయా రాయ్ పూర్, నవంబర్ 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ లో ఏర్పాటైన రాజ్యోత్సవ్ మేళాలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఛత్తీస్ గఢ్ గవర్నర్ శ్రీ బలరామ్ జీ దాస్ టండన్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి లను కూడా చూడవచ్చు.
నయా రాయ్ పూర్, నవంబర్ 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ లో ఏర్పాటైన రాజ్యోత్సవ్ మేళాలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం
నయా రాయ్ పూర్, నవంబర్ 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ లో ఏర్పాటైన రాజ్యోత్సవ్ మేళాలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
నయా రాయ్ పూర్, నవంబర్ 1, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ లో ‘హమార్ ఛత్తీస్ గఢ్ యోజన’లో పాలుపంచుకొన్న వారితో సంభాషిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ ను కూడా చూడవచ్చు.

నయా రాయ్ పూర్, నవంబరు 1, 2016: ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో ఓ చదరంగం ఆటల పోటీ లో గెలిచిన చిరంజీవి దేవాంశి ప్రధాన మంత్రితో భేటీ కావాలని కోరుకోగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ బాలిక ముచ్చట తీర్చడం కోసం ఆమెతో కలసి సెల్ఫీ దిగుతున్నప్పటి దృశ్యం.