ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Assamese
Bengali
Gujarati
Kannada
Malayalam
Manipuri
Marathi
Odia
Punjabi
Tamil
Telugu
Urdu
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
హోం
పిఎంఇండియా
ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి (ఫిబ్రవరి 24, 2019)
ఉత్తర్ ప్రదేశ్, ఫిబ్రవరి 24, 2019: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ కు విచ్చేసినప్పటి దృశ్యం.
ఉత్తర్ ప్రదేశ్, ఫిబ్రవరి 24, 2019: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ కు విచ్చేసిన సందర్భం గా ఆయన కు స్వాగతం పలుకుతున్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్.
గోరఖ్పుర్, ఫిబ్రవరి 24, 2019: ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్పుర్ లో జరిగిన ఒక కార్యక్రమం లో ‘పిఎంకిసాన్’ పథకాన్ని ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాధా మోహన్ సింహ్ తో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చూడవచ్చు.
గోరఖ్పుర్, ఫిబ్రవరి 24, 2019: ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్పుర్ లో జరిగిన ఒక కార్యక్రమం లో ‘పిఎంకిసాన్’ పథకాన్ని ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాధా మోహన్ సింహ్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను మరియు ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ను కూడా చూడవచ్చు.
గోరఖ్పుర్, ఫిబ్రవరి 24, 2019: ‘పిఎంకిసాన్’ పథకం లో భాగం గా ఎంపికైన కొంత మంది రైతుల కు ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్పుర్ లో జరిగిన ఒక కార్యక్రమం లో ధ్రువపత్రాల ను అందజేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాధా మోహన్ సింహ్ ను కూడా చూడవచ్చు.
గోరఖ్పుర్, ఫిబ్రవరి 24, 2019: ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్పుర్ లో జరిగిన ‘పిఎంకిసాన్’ పథకం ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాధా మోహన్ సింహ్ ను కూడా చూడవచ్చు.
గోరఖ్పుర్, ఫిబ్రవరి 24, 2019: ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్పుర్ లో జరిగిన ‘పిఎంకిసాన్’ పథకం ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాధా మోహన్ సింహ్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చూడవచ్చు.
గోరఖ్పుర్, ఫిబ్రవరి 24, 2019: ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్పుర్ లో జరిగిన ‘పిఎంకిసాన్’ పథకం ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.

ప్రయాగ్రాజ్, ఫిబ్రవరి 24, 2019: త్రాగునీరు & పారిశుధ్యం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరిగిన స్వచ్ఛ్ కుంభ్ స్వచ్ఛ్ ఆభార్ కార్యక్రమం లో సఫాయీ కార్మచారీల కు, స్వచ్ఛాగ్రహీల కు, పోలీసు సిబ్బంది కి మరియు నావిక్ లకు స్వచ్ఛ్ కుంభ్ స్వచ్ఛ్ ఆభార్ పురస్కారాల ను ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో త్రాగునీరు & పారిశుధ్యం శాఖ కేంద్ర మంత్రి ఉమా భారతి ని మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చూడవచ్చు.
ప్రయాగ్రాజ్, ఫిబ్రవరి 24, 2019: త్రాగునీరు & పారిశుధ్యం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరిగిన స్వచ్ఛ్ కుంభ్ స్వచ్ఛ్ ఆభార్ కార్యక్రమం లో సఫాయీ కార్మచారీల కు, స్వచ్ఛాగ్రహీల కు, పోలీసు సిబ్బంది కి మరియు నావిక్ లకు స్వచ్ఛ్ కుంభ్ స్వచ్ఛ్ ఆభార్ పురస్కారాల ను ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చూడవచ్చు.

ప్రయాగ్రాజ్, ఫిబ్రవరి 24, 2019: ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరిగిన ఒక కార్యక్రమం లో జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.