శ్రీ నరేంద్ర మోదీ [ 191KB ] | ప్రధానమంత్రి ఇంచార్జిగా వున్న ఇతర శాఖలు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ లు అణు ఇంధన విభాగం అంతరిక్ష విభాగం అన్నివిధాన పరమైన ముఖ్య అంశాలు ఏ మంత్రికి కేటాయించని అన్ని ఇతర శాఖలు |
|
కాబినెట్ మంత్రులు |
||
1 | శ్రీ రాజ్ నాథ్ సింగ్ [ 715KB ] | దేశీయ వ్యవహారాలు |
2 | శ్రీమతి సుష్మ స్వరాజ్ [ 94KB ] | విదేశీ వ్యవహారాలు |
3 | శ్రీ అరుణ్ జైట్లీ [ 1401KB ] | శాఖా విధులు లేని మంత్రి |
4 | శ్రీ ఎం. వెంకయ్య నాయుడు [ 809KB ] [18.07.2017 న పదవికి రాజీనామా చేశారు ] |
పట్టణాభివృద్ధి,గృహ నిర్మాణం & పట్టణ ప్రాంత పేదరికం నిర్మూలన సమాచార ప్రసార |
5 | శ్రీ నితిన్ జైరాం గడ్కరీ [ 492KB ] | రోడ్డు రవాణా, రహదారులు నౌకాయానం జల వనరులు, నదీ అభివృద్ధి మరియు గంగా ప్రక్షాళన |
6 | శ్రీ సురేశ్ ప్రభు [ 138KB ] | వాణిజ్యం మరియు పరిశ్రమలు;
పౌర విమానయాన శాఖ |
7 | శ్రీ సదానంద గౌడ [ 540KB ] | గణాంకాలు & పధకాల అమలు |
8 | కుమారి ఉమా భారతి [ 151KB ] | త్రాగునీరు మరియు పారిశుధ్యం |
9 | శ్రీ రాంవిలాస్ పాశ్వాన్ [ 232KB ] | వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ |
10 | శ్రీ కల్రాజ్ మిశ్రా [ 1771KB ] [02.09.2017 న పదవికి రాజీనామా చేశారు ] | సూక్ష్మ, చిన్నమరియు మధ్య తరహా పరిశ్రమలు |
11 | శ్రీమతి మేనకా సంజయ్ గాంధీ [ 51KB ] | మహిళలు మరియు శిశువుల అభివృద్ధి |
12 | శ్రీ అనంత్ కుమార్ [ 147KB ] | రసాయనాలు మరియు ఎరువులు, పార్లమెంటరీ వ్యవహారాలు |
13 | శ్రీ రవి శంకర్ ప్రసాద్ [ 56KB ] | చట్టము & న్యాయము, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక విజ్ఞానం |
14 | శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా [ 537KB ] | ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం |
15 | శ్రీ అశోక్ గజపతి రాజు పూసపాటి [ 190KB ] [10.03.2018 న పదవికి రాజీనామా చేశారు ] | పౌర విమానయానం |
16 | శ్రీ అనంత్ గీతే [ 167KB ] | భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థలు |
17 | శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ [ 420KB ] | ఆహార ప్రక్రియ పరిశ్రమలు |
18 | శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ [ 224KB ] | గ్రామీణాభివృద్ధి, పంచాయతి రాజ్ శాఖ మరియు గనులు శాఖ |
19 | శ్రీ చౌదరి బీరేందర్ సింగ్ [ 217KB ] | ఉక్కు |
20 | శ్రీ జుయెల్ ఉరాం [ 289KB ] | ఆదివాసి వ్యవహారాలు |
21 | శ్రీ రాధా మోహన్ సింగ్ [ 203KB ] | వ్యవసాయం మరియు రైతు సంక్షేమం |
22 | శ్రీ థావర్ చంద్ గహ్లోత్ [ 311KB ] | సామాజిక న్యాయం, సాధికారిత |
23 | శ్రీమతి స్మృతి జుబిన్ ఈరానీ [ 392KB ] | జౌళి |
24 | డాక్టర్ హర్ష్ వర్ధన్ [ 26KB ] | శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, భూగోళ శాస్త్రం పర్యావరణం, అటవీ మరియు శీతోష్ణ మార్పు శాఖా మంత్రి |
25 | శ్రీ ప్రకాశ్ జవదేకర్ [ 121KB ] | మానవ వనరులాభివృద్ది |
26 | శ్రీ మనోహర్ పారికర్ [ 4559KB ] [13.03.2017 న పదవికి రాజీనామా చేశారు ] | రక్షణ |
27 | డాక్టర్ నజ్మా ఎ. హెప్తుల్లా [12.07.2016న పదవికి రాజీనామా చేశారు ] |
అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాలు |
28 | శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ [ 95KB ] | పెట్రోలియం మరియు సహజ వాయువు; మరియు నైపుణ్యాభివృద్ధి మరియు అంటార్ప్యునేర్షిప్ |
29 | శ్రీ పియూష్ గోయల్ [ 41KB ] | రైల్వే మంత్రి; మరియు బొగ్గు ఆర్ధిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు |
30 | శ్రీమతి నిర్మలా సీతారామన్ [ 54KB ] | రక్షణ |
31 | శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి [ 336KB ] | అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాలు |
సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) |
||
1 | శ్రీ రావు ఇందర్జిత్ సింగ్ [ 119KB ] | ప్రణాళిక (స్వతంత్ర హోదా), రసాయనాలు మరియు ఎరువులు, |
2 | శ్రీ బండారు దత్తాత్రేయ [ 1803KB ] [02.09.2017 న పదవికి రాజీనామా చేశారు ] | కార్మిక మరియు ఉపాధి (స్వతంత్ర హోదా) |
3 | శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీ [02.09.2017 న పదవికి రాజీనామా చేశారు ] |
నైపుణ్యాభివృద్ధి మరియు ఔత్సాహిక పారిశ్రామికులకు ప్రోత్సాహం (స్వతంత్ర హోదా) |
4 | శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ [ 554KB ] | కార్మిక మరియు ఉపాధి (స్వతంత్ర హోదా) |
5 | శ్రీ శ్రీపద్ యసో నాయక్ [ 246KB ] | ఆయుర్వేదం, యోగా మరియు నేచరోపతి, యునాని, సిద్ద మరియు హోమియోపతి (ఆయుష్) (స్వతంత్ర హోదా) |
6 | డాక్టర్ జితేంద్ర సింగ్ [ 235KB ] | ఈశాన్య ప్రాంత అభివృద్ధి (స్వతంత్ర హోదా); ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు; అణు శక్తి విభాగం; అంతరిక్ష విభాగం |
7 | డాక్టర్ మహేశ్ శర్మ [ 266KB ] | సంస్కృతి (స్వతంత్ర హోదా), పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు |
8 | శ్రీ గిరిరాజ్ సింగ్ [ 77KB ] | సూక్ష్మ, చిన్న మరియు మధ్యస్థ పరిశ్రమలు |
9 | శ్రీ మనోజ్ సిన్హా [ 65KB ] | కమ్యూనికేషన్స్ (స్వతంత్ర హోదా), రైల్వేలు |
10 | శ్రీ అనిల్ మాధవ్ దావే [మరణించారు] |
పర్యావరణం, అడవులు మరియు పర్యావరణ మార్పు (స్వతంత్ర హోదా) |
11 | శ్రీ సర్బానంద సోనోవాల్ [22.05.2016న పదవికి రాజీనామా చేశారు ] |
నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, యువజన వ్యవహారాలు మరియు క్రీడలు (స్వతంత్ర హోదా) |
12 | శ్రీ సన్వర్ లాల్ జాట్ [05.07.2016న పదవికి రాజీనామా చేశారు ] |
నీటి వనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా ప్రక్షాళన |
13 | కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (రిటైర్డ్) [ 314KB ] | యువజన వ్యవహారాలు మరియు క్రీడలు (స్వతంత్ర హోదా) సమాచార- ప్రసార శాఖ |
14 | శ్రీ రాజ్ కుమార్ సింగ్ [ 30KB ] | విద్యుత్తు (స్వతంత్ర హోదా); కొత్త మరియు నవీకరణయోగ్య శక్తి (స్వతంత్ర హోదా) |
15 | శ్రీ హర్దీప్ సింగ్ పురి [ 94KB ] | గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాలు (స్వతంత్ర హోదా) |
16 | శ్రీ అల్ఫోన్స్ కణ్నన్ తానమ్ [ 85KB ] | పర్యటన (స్వతంత్ర హోదా) |
సహాయ మంత్రులు |
||
1 | శ్రీ విజయ్ గోయల్ [ 159KB ] | పార్లమెంటరీ వ్యవహారాలు, గణాంకాలు, పథకాల అమలు |
2 | శ్రీ రాధాకృష్ణన్ పి [ 283KB ] | ఆర్థికశాఖ, షిప్పింగ్ |
3 | శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తె [02.09.2017 న పదవికి రాజీనామా చేశారు ] |
ఆరోగ్యం- కుటుంబ సంక్షేమం |
4 | శ్రీ ఎస్ ఎస్ అహ్లూవాలియా [ 174KB ] | ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ |
5 | శ్రీ రమేష్ చందప్ప జిగజినగి [ 64KB ] | త్రాగు నీరు మరియు పారిశుధ్యం |
6 | శ్రీ రామదాస్ అఠావలె [ 104KB ] | సామాజిక న్యాయం-సాధికారత |
7 | శ్రీ రామ్ కృపాల్ యాదవ్ [ 1121KB ] | గ్రామీణాభివృద్ధి |
8 | శ్రీ విష్ణు డియో సాయి [ 1317KB ] | ఉక్కు |
9 | శ్రీ హన్స్ రాజ్ గంగారాం అహిర్ [ 1584KB ] | దేశీయ వ్యవహారాలు (హోం) శాఖ |
10 | శ్రీ హరిబాయ్ పార్థీ భాయ్ చౌదరి [ 1285KB ] | సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు |
11 | శ్రీ రాజెన్ గొహైన్ [ 149KB ] | రైల్వేలు |
12 | జనరల్ (రిటైర్డ్) వి. కె. సింగ్ [ 109KB ] | విదేశీ వ్యవహారాలు |
13 | శ్రీ పరుషోత్తం రూపాల [ 232KB ] | వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం, పంచాయతీ రాజ్ |
14 | శ్రీ క్రిష్ణ పాల్ [ 155KB ] | సామాజిక న్యాయం మరియు సాధికారత |
15 | శ్రీ జస్వంత్ సిన్హ సుమన్ భాయ్ బాబూర్ [ 1362KB ] | గిరిజన వ్యవహారాలు |
16 | శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా [ 241KB ] | ఆర్థిక శాఖ |
17 | శ్రీ అశ్విన్ కుమార్ చౌబే [ 374KB ] | ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం |
18 | శ్రీ సుదర్శన్ భగత్ [ 168KB ] | వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం |
19 | శ్రీ ఉపేంద్ర కుష్వాహా [ 50KB ] | మానవ వనరుల అభివృద్ధి |
20 | డాక్టర్ సంజీవ్ కుమార్ బల్యాన్ [ 1535KB ] [02.09.2017 న పదవికి రాజీనామా చేశారు ] | జలవనరులు, నది అభివృద్ధి మరియు గంగా ప్రక్షాళన |
21 | శ్రీ కిరెన్ రిజిజూ [ 137KB ] | దేశీయ వ్యవహారాలు |
22 | డాక్టర్ వీరేంద్ర కుమార్ [ 1303KB ] | మహిళలు మరియు బాలల వికాసం, అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాలు |
23 | శ్రీ అనంత్ కుమార్ హెగ్డే [ 173KB ] | నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత |
24 | శ్రీ ఎమ్.జె అక్బర్ [ 55KB ] | విదేశాంగ వ్యవహారాలు |
25 | సాధ్వి నిరంజన్ జ్యోతి [ 76KB ] | ఆహార ప్రక్రియ పరిశ్రమలు |
26 | శ్రీ వై. ఎస్. చౌదరి [ 118KB ] [10.03.2018 న పదవికి రాజీనామా చేశారు ] | శస్త్ర సాంకేతిక శాస్త్రం, భూగోళ శాస్త్రం |
27 | శ్రీ జయంత్ సిన్హా [ 497KB ] | పౌర విమానయానం |
28 | శ్రీ బాబుల్ సుప్రియో [ 3383KB ] | భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ |
29 | శ్రీ విజయ్ సాంప్లా [ 108KB ] | సాంఘిక న్యాయం మరియు సాధికారత |
30 | శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ [ 105KB ] | ఆర్ధికం- కార్పొరేట్ వ్యవహారాలు |
31 | డా. మహేంద్రనాథ్ పాండేయ్ [02.09.2017 న పదవికి రాజీనామా చేశారు ] |
మానవ వనరుల అభివృద్ధి |
32 | శ్రీ అజయ్ టమ్టా [ 175KB ] | జౌళి |
33 | శ్రీమతి కృష్ణ రాజ్ [ 62KB ] | వ్యవసాయం మరియు రైతు సంక్షేమం |
34 | శ్రీ మన్సుఖ్ ఎల్. మాండవియా [ 184KB ] | రహదారి రవాణా, రహదారులు, నౌకాయానం, రసాయనాలు మరియు ఎరువులు |
35 | శ్రీమతి అనుప్రియా పటేల్ [ 366KB ] | ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం |
36 | శ్రీ సి. ఆర్. చౌదరి [ 371KB ] | వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, వాణిజ్యం మరియు పరిశ్రమలు |
37 | శ్రీ పి. పి. చౌదరి [ 313KB ] | చట్టం- న్యాయం, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక విజ్ఞానం |
38 | డాక్టర్ సుభాష్ రామ్ రావ్ భామ్రే [ 163KB ] | రక్షణ |
39 | శ్రీ మోహన్ భాయ్ కళ్యాణ్ జీ భాయ్ కుందరియా [05.07.2016న పదవికి రాజీనామా చేశారు] |
వ్యవసాయం మరియు రైతు సంక్షేమం |
40 | శ్రీ నిహాల్ చంద్ [05.07.2016న పదవికి రాజీనామా చేశారు] |
పంచాయతీ రాజ్ |
41 | ప్రొఫెసర్ (డాక్టర్) రామ్ శంకర్ కథేరియా [05.07.2016న పదవికి రాజీనామా చేశారు] |
మానవ వనరుల అభివృద్ధి |
42 | శ్రీ మనసుఖ్ భాయ్ ధాన్జీభాయ్ వాసవ [05.07.2016న పదవికి రాజీనామా చేశారు] |
గిరిజన వ్యవహారాలు |
43 | శ్రీ జి ఎం సిద్దేశ్వర [12.07.2016న పదవికి రాజీనామా చేశారు] |
భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థలు |
44 | శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్ [ 95KB ] | వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం |
45 | డాక్టర్ సత్య పాల్ సింగ్ [ 80KB ] | మానవ వనరుల అభివృద్ధి, నదుల అభివృద్ధి మరియు గంగా నది సంరక్షణ |
ప్రధాన మంత్రి |
---|
(ఈ పేజీని 14.05.2018న కడపటి సారిగా మార్పు చేయడమైనది)