ఈ వెబ్సైట్లో పొందుపరిచిన సమాచారాన్నిఎటువంటి ఛార్జీ లేకుండా తిరిగి ప్రొడ్యూస్ చేయవచ్చు. అయితే సమాచారాన్ని తప్పు దోవ పట్టించే సందర్భంగా కానీ, కించపరిచే పద్ధతిలో కాని ఉపయోగించకుండా, సక్రమంగా తిరిగి అందించవచ్చు. ఈ సమాచారాన్ని ఎక్కడైనా పబ్లిష్ చేసినా, ఇతరులకు అందించినా దీనిని అందించినవారి వివరాలను ప్రముఖంగా ప్రచురించాలి. మూడవ పార్టీకి కాపీరైట్‌గా గుర్తించిన ఎటువంటి సమాచారానికీ, ఈ సమాచారాన్ని తిరిగి అందించే అనుమతిని వర్తింప చేయరు. అటువంటి సమాచార పునరుత్పత్తికి అధికారిక అనుమతిని డిపార్ట్ మెంట్/ కాపీరైట్ హోల్డర్ నుంచి పొందాల్సి ఉంటుంది.
ప్రైవసీ విధానం
ఈ వెబ్సైట్ తనకుతానుగా మీనుంచి ఎటువంటి నిర్ధిష్టమైన వ్యక్తిగత సమాచారాన్ని (పేరు, ఫోన్ నెంబర్ లేదా ఈ-మెయిల్ అడ్రస్) తీసుకోదు. ఒకవేళ మీ వ్యక్తిగత సమాచారాన్ని అంటే పేర్లు, అడ్రస్‌లు ఇవ్వడానికి ఇష్టపడితే వాటిని మేము సమాచారం కోసం మీరు చేసే అభ్యర్థనను నెరవేర్చేందుకు మాత్రమే వినియోగిస్తాము. ‘ఇంటరాక్ట్ విత్ హానరబుల్ పిఎం’ సెక్షన్‌ను ఉపయోగించడానికి ఈ వెబ్సైట్లో యూజర్ రిజిస్ట్రేషన్ అవసరం. సేకరించే సమాచారాన్ని ప్రధానితో సంభాషించడానికి ఉపయోగించడం జరుగుతుంది.
ఈ వెబ్సైట్లో వ్యక్తిగతంగా గుర్తించే వీలున్న ఎటువంటి సమాచారాన్ని అయినా మేము ఏ మూడో పార్టీ (పబ్లిక్/ప్రై వేట్)కు విక్రయించడం కానీ, షేర్ చేయడం కానీ జరగదు. ఈ వెబ్‌సైట్‌కు సమకూర్చిన ఏ సమాచారం అయినా నష్టం, దుర్వినియోగం, అనధికార ప్రవేశం, వెల్లడి చేయడం, మార్పు చేయడం, విచ్ఛిన్నం చేయడం జరగదు.
యూజర్‌కు సంబంధించిన ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపి) అడ్రస్, డొమైన్ నేమ్, బ్రౌజర్ టైప్, ఆపరేటింగ్ సిస్టమ్, తేదీ, సందర్శన సమయం, సందర్శించిన పేజీలకు సంబంధించిన సమాచారాన్ని మేము తీసుకుంటాం. అయితే మా సైట్‌ను సందర్శించే వ్యక్తుల గుర్తింపుతో ఈ అడ్రస్‌లను ముడిపెట్టే ప్రయత్నం జరగదు. ఒకవేళ వెబ్‌సైట్‌ను విధ్వంసం చేసే ప్రయత్నం జరిగినట్లు గుర్తిస్తే మాత్రం వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటాం.
కుకీస్ విధానం
కుకీ అనేది సాఫ్ట్ వేర్ కోడ్‌లో ఒక భాగం. మీరు సదరు వెబ్సైట్లో సమాచారంలోకి వెళ్ళినప్పుడు మీ బ్రౌజర్‌కు పంపే సాఫ్ట్ వేర్ కోడ్‌లోని భాగం కుకీ. మీ కంప్యూటర్ లేదా మొబైల్ సాధనాల్లో కుకీ సింపుల్ టెస్ట్ ఫైల్‌గా స్టోర్ అయి వుంటుంది. సంబంధిత వెబ్సైట్ సర్వర్ మాత్రమే ఆ కుకీని తెరిచి అందులోని వివరాలు చదవగలుగుతుంది. కుకీల వల్ల మీ ప్రాధాన్యతలను స్టోర్ చేసి వెబ్సైట్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు వీలవుతుంది.
మా సైట్లో ఉపయోగిస్తున్న కుకీల వివరాలు
1. మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించినపుడు బ్రౌజింగ్ పద్ధతులను గమనించటం కోసం మీ కంప్యూటర్ను లేద మొబైల్ సాధనాన్ని గుర్తు పెట్టుకోవడానికి అనాలిటిక్స్ కుకీలను ఉపయోగిస్తున్నాం.
2. మా వెబ్సైట్ పనితీరు సమర్థంగా ఉండేందుకు సర్వీస్ కుకీలు ఉపయోగిస్తున్నాం. వీటి ద్వారా మీ రిజిస్ట్రేషన్, లాగిన్ వివరాలు, సెట్టింగ్‌ల ప్రాధాన్యతలు, మీరు చూసిన పేజీల గుర్తింపు మొదలైనవాటికి ఇవి తోడ్పడతాయి.
3. పర్ – సెషన్ కుకీలు : సాంకేతిక అవసరాల కోసం వీటిని ఉద్దేశించడం అయినది. ఈ వెబ్సైట్ ద్వారా సీమ్‌లెస్ నేవిగేషన్‌కు వీలవుతుంది. వీటి ద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం జరగదు. మీరు వెబ్‌సైట్‌ను వదిలిపెట్టిన వెంటనే అవి డెలిట్ అవుతాయి.
కుకీలు శాశ్వత రికార్డు డేటా కాబోవు. కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లో అవి స్టోర్ కావు. మెమొరీలో మాత్రమే కుకీలు స్టోర్ అవుతాయి. చురుకైన బ్రౌజర్ సెషన్ సమయంలో అవి అందుబాటులో ఉంటాయి. ఒకసారి బ్రౌజర్ కనుక క్లోజ్ చేస్తే అవి అదృశ్యం అవుతాయి.
మీరు గుర్తించవలసిన మరో విషయం – మీరు pmindia.gov.in/ pmindia.nic.in సెక్షన్లను సందర్శించినప్పుడు లాగిన్ అవసరమైతే మీరు కుకీలను అంగీకరించవలసి ఉంటుంది. మీ బ్రౌజర్ కుకీలను తిరస్కరించాలని మీరు భావిస్తే కొన్ని సెక్షన్లు సక్రమంగా పనిచేయకపోయే అవకాశం ఏర్పడుతుంది.
హైపర్ లింకింగ్ విధానం
బయటి వెబ్‌సైట్స్/ పోర్టర్స్ కు లింక్‌లు
ఈ వెబ్సైట్లో చాలాచోట్ల మీరు ఇతర వెబ్సైట్లు, పోర్టర్స్ కు లింక్‌లు చూస్తారు. మీకు సౌలభ్యంగా ఈ లింక్‌లు ఉంటాయి. అయితే లింక్ కలిగిన వెబ్సైట్లలోని అంశాలకు ప్రధానమంత్రి కార్యాలయం బాధ్యత వహించదు. ఈ లింక్‌లు అన్నివేళలా పనిచేస్తాయని మేము హామీ ఇవ్వలేము. అలాగే వాటి లభ్యతపై మాకు ఎలాంటి నియంత్రణ ఉండదు.
ప్రధానమంత్రి కార్యాలయం వెబ్సైట్ తో ఇతర వెబ్‌సైట్స్/పోర్టర్స్ లింక్
ఈ వెబ్‌సైట్‌లోని సమాచారంతో మీరు నేరుగా లింక్ అయ్యేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగే అందుకు ముందస్తు అనుమతి కూడా అవసరం లేదు. అయితే, ఈ వెబ్‌సైట్‌తో లింక్స్ కలిగినవారు మాకు తెలియజేస్తే మార్పులు, తాజా వివరాలు గురించి మేము మీకు తెలియజేయడానికి వీలవుతుంది. అలాగే, మా పేజీలు మీ సైట్లో ఫ్రేమ్‌లుగా లోడ్ చేయడానికి కూడా మేము అనుమతించం. ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన పేజీలు కొత్తగా ఓపెన్ చేసే బ్రౌజర్ విండోలో మాత్రమే లోడ్ అవుతాయి.
నియమ నిబంధనలు
ఈ వెబ్‌సైట్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డిజైన్ చేసి నిర్వహిస్తుంది. ఇందులోని సమాచారాన్ని ప్రధానమంత్రి కార్యాలయం సమకూరుస్తుంది.
ఈ వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని కోర్టు సంబంధమైన ప్రకటనగా ప్రకటించరాదు. అలాగే దీనిని ఎటువంటి న్యాయపరమైన అవసరాలకు వినియోగించరాదు. ఒకవేళ ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే యూజర్లో ప్రధానమంత్రి కార్యాలయంతో లేదా ఇతర మార్గాల ద్వారా సరి చూసుకోవాలి. నిపుణుల సలహా తీసుకోవచ్చు.
వెబ్సైట్ ను ఉపయోగించడానికి సంబంధించి ఏవైనా నష్టాలు జరిగిన సందర్భాల్లో ప్రధాన కార్యాలయం ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఏవిధమైన ఖర్చులకు, నష్టాలకు బాధ్యత వహించదు.
భారతీయ చట్టాల ప్రకారమే ఈ నియమ నిబంధనలను రూపొందించడం జరిగింది. వీటి ద్వారా ఉత్పన్నమయ్యే ఎటువంటి వివాదాలను అయినా భారతీయ న్యాయస్థానాల పరిధిలోనే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
ఈ వెబ్సైట్లో పోస్ట్ చేయబడిన సమాచారంలో ప్రభుత్వేతర/ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలోని లింక్‌ల నుంచి కూడా ఉంటుంది. ప్రధానమంత్రి కార్యాలయం ఈ లింక్‌లను కేవలం మీ సమాచారం కోసం సౌలభ్యం కోసం అందుబాటులో ఉంచుతోంది. బయటి వెబ్‌సైట్‌కు సంబంధించి మీరు ఒక లింక్‌ను ఎంచుకున్నప్పుడు మీరు ప్రధానమంత్రి కార్యాలయం వెబ్సైట్ నుంచి వైదొలగుతారు. అటువంటి లింక్డ్ పేజీలు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయని ప్రధానమంత్రి కార్యాలయం ఎలాంటి హామీ ఇవ్ిబోదు. లింక్ కలిగిన వెబ్సైట్లో కాపీరైట్ కలిగిన సమాచార వినియోగంపై కూడా ప్రధానమంత్రి కార్యాలయం ఎలాంటి అనుమతి ఇవ్వబోదు. యూజర్లో అటువంటి అనుమతుల కోసం లింక్ కలిగిన వెబ్సైట్ యజమానిని సంప్రదించవలసి ఉంటుంది. భారత ప్రభుత్వ వెబ్ మార్గదర్డకాలకు లింక్డ్ వెబ్సైట్లకు లోబడి ఉండేందుకు ప్రధానమంత్రి కార్యాలయం ఎలాంటి గ్యారంటీ ఇవ్వబోదు.
వివరణ
ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన ఈ వెబ్‌సైట్‌ను కేవలం సమాచార అవసరాల కోసమే నిర్వహిస్తున్నాం. స్పష్టమైన, తాజా సమాచారాన్ని అందించడానికి అవసరమైన ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. వెబ్సైట్లో పోస్టయిన ఉత్తర్వులలో లోపాలు ఏవైనా ఉంటే సరిచేసే విధంగా అధికారులు ప్రధానమంత్రి కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదించాలని సలహా ఇవ్వడమైంది. వెబ్‌సైట్‌లోని ఉత్తర్వులలో అంశాలకు ప్రధానమంత్రి కార్యాలయం జారీచేసిన ఉత్తర్వుల అసలు ప్రతులలోని అంశాలకు వైరుధ్యాలు ఉంటే ప్రధానమంత్రి కార్యాలయం దృష్టి తీసుకురావాలి.