విదేశీ పర్యటనలు:
వ్యయం: ప్రధానమంత్రి విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చులను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) బడ్జెట్ నుండి భరిస్తారు..
పర్యటనల వివరాలు: 26.05.2014 నుండి ప్రధాన మంత్రి జరిపిన విదేశీ/దేశీ పర్యటనల వివరాలను వాటి గడువు మరియు కిరాయి విమానాలకు అయిన వ్యయాలతో పాటు ఈ కింద పేర్కొనడం జరిగింది:-
16 ఏప్రిల్ – 20 ఏప్రిల్ 201826 ఏప్రిల్ – 28 ఏప్రిల్ 2018
1 |
France & USA |
10 Feb 2025 – 14 Feb 2025 |
2 |
కువైట్ |
21 డిసెంబర్ 2024 – 22 డిసెంబర్ 2024 |
3 |
నైజీరియా, బ్రెజిల్ & గయానా |
16 నవంబర్ – 22 నవంబర్ , 2024 |
4 |
రష్యా |
22 అక్టోబర్ – 23 అక్టోబర్ , 2024 |
5 |
లావోస్ |
10 అక్టోబర్ – 11 అక్టోబర్ , 2024 |
6 |
యుఎస్ఎ |
21 సెప్టెంబర్ – 24 సెప్టెంబర్ , 2024 |
7 |
బ్రూనై & సింగపూర్ |
3 సెప్టెంబర్ – 5 సెప్టెంబర్ , 2024 |
8 |
పోలాండ్ & ఉక్రెయిన్ |
21 ఆగస్టు – 23 ఆగస్టు , 2024 |
9 |
రష్యా & ఆస్ట్రియా |
8 జూలై – 10 జూలై , 2024 |
10 |
ఇటలీ |
13 జూన్ – 14 జూన్ , 2024 |
11 |
భూటాన్ |
22 మార్చి – 23 మార్చి , 2024 |
12 |
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) & ఖతార్ |
13 ఫిబ్రవరి – 15 ఫిబ్రవరి , 2024 |
13 |
దుబాయ్ |
30 నవంబర్ – 1 డిసెంబర్ , 2023 |
14 |
ఇండోనేషియా |
6 సెప్టెంబర్ – 7 సెప్టెంబర్ , 2023 |
15 |
దక్షిణాఫ్రికా & గ్రీస్ |
22 ఆగస్టు – 25 ఆగస్టు , 2023 |
16 |
ఫ్రాన్స్ & యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) |
13 జూలై – 15 జూలై , 2023 |
17 |
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) & ఈజిప్ట్ |
20 జూన్ – 25 జూన్ , 2023 |
18 |
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) & ఈజిప్ట్ |
20 జూన్ – 25 జూన్ , 2023 |
19 |
జపాన్, పాపువా న్యూ గినియా & ఆస్ట్రేలియా |
19 మే – 25 మే , 2023 |
20 |
ఇండోనేషియా |
14 నవంబర్ – 16 నవంబర్ , 2022 |
21 |
జపాన్ |
26 సెప్టెంబర్ – 27 సెప్టెంబర్ , 2022 |
22 |
సమర్కండ్, ఉజ్బెకిస్తాన్ |
15 సెప్టెంబర్ – 16 సెప్టెంబర్ , 2022 |
23 |
జర్మనీ మరియు యుఎఇ |
26 జూన్ – 28 జూన్ , 2022 |
24 |
జపాన్ |
23 మే – 24 మే , 2022 |
25 |
నేపాల్ |
16 మే – 16 మే , 2022 |
26 |
జర్మనీ, డెన్మార్క్ & ఫ్రాన్స్ |
02 మే – 05 మే , 2022 |
27 |
ఇటలీ మరియు యుకె |
29 అక్టోబర్ – 02 అక్టోబర్ , 2021 |
28 |
యుఎస్ఎ |
22 సెప్టెంబర్ – 26 సెప్టెంబర్ , 2021 |
29 |
బంగ్లాదేశ్ |
26 మార్చి – 27 మార్చి , 2021 |
క్ర.సం. | పర్యాటన స్థలం | పర్యాటన కాలం |
---|
Click here for Previous Foreign visits (since 26.05.2014)
దేశీ పర్యటనలు:
వ్యయం: ప్రధాన మంత్రి దేశీయ పర్యటనల ఖర్చులను రక్షణ మంత్రిత్వ శాఖ బడ్జెటులో నుండి భరిస్తారు.
పర్యటనల వివరాలు: 26.05.2014 నుండి ప్రధాన మంత్రి దేశీయ పర్యటనల జాబితా లో వాటి గడువు తో సహా పిఎమ్ఒ వెబ్ సైట్ అయిన లో లభ్యం అవుతోంది.
(ఈ పేజి 20.02.2025 న ఆఖరుగా నవీకరించబడింది )