శ్రీ నరేంద్ర మోదీ [ 965KB ] | ప్రధాన మంత్రి మరియు దిగువన ఇచ్చిన వాటికి ఇన్ – చార్జి కూడా: సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్లు; అణు శక్తి విభాగం; అంతరిక్ష విభాగం; అన్ని ముఖ్యమైన విధాన అంశాలు; ఇంకా ఏ మంత్రికి కేటాయించని ఇతర అన్ని శాఖలు. |
|
కాబినెట్ మంత్రులు |
||
1 | శ్రీ రాజ్ నాథ్ సింగ్ | దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి |
2 | శ్రీమతి సుష్మ స్వరాజ్ [ 654KB ] | విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి |
3 | శ్రీ అరుణ్ జైట్లీ [ 4731KB ] | ఆర్థిక శాఖ మంత్రి మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి |
4 | శ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ [ 2130KB ] | రోడ్డు రవాణా మరియు హైవేస్ శాఖ మంత్రి, షిప్పింగ్ శాఖ మంత్రి మరియు జల వనరుల, నదుల అభివృద్ధి మరియు గంగా నది సంరక్షణ శాఖ మంత్రి |
5 | శ్రీ సురేశ్ ప్రభు [ 2197KB ] | వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ మంత్రి; మరియు పౌర విమానయాన శాఖ మంత్రి |
6 | శ్రీ డి. వి. సదానంద గౌడ [ 132KB ] | గణాంకాలు, పథకాల అమలు శాఖ మంత్రి; మరియు రసాయనాలు మరియు ఎరువులు శాఖ మంత్రి |
7 | కుమారి ఉమా భారతి [ 1626KB ] | త్రాగునీరు మరియు స్వచ్ఛత శాఖ మంత్రి |
8 | శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ [ 931KB ] | వినియోగదారుల వ్యవహారాలు,ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి |
9 | శ్రీమతి మేనకా సంజయ్ గాంధీ [ 699KB ] | మహిళలు మరియు బాల వికాస శాఖ మంత్రి |
10 | శ్రీ అనంత కుమార్ [ 3132KB ] [మరణించారు] |
రసాయనాలు మరియు ఎరువులు శాఖ మంత్రి మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి |
11 | శ్రీ రవి శంకర్ ప్రసాద్ [ 2255KB ] | చట్టం, ఇంకా న్యాయం శాఖ మంత్రి; మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి |
12 | శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా [ 2839KB ] | ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి |
13 | శ్రీ అనంత్ గీతె [ 1993KB ] | భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ శాఖ మంత్రి |
14 | శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ [ 4041KB ] | ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి |
15 | శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ [ 1145KB ] | గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మరియు గనుల శాఖ మంత్రి |
16 | శ్రీ చౌదరి బిరేందర్ సింగ్ [ 1497KB ] | ఉక్కు శాఖ మంత్రి |
17 | శ్రీ జుయల్ ఉరావ్ [ 3697KB ] | ఆదివాసి వ్యవహారాల శాఖ మంత్రి |
18 | శ్రీ రాధా మోహన్ సింగ్ [ 1461KB ] | వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి |
19 | శ్రీ థావర్ చంద్ గెహ్లోత్ [ 2133KB ] | సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖ మంత్రి |
20 | శ్రీమతి స్మృతి జుబిన్ ఇరాని [ 3987KB ] | జౌళి శాఖ మంత్రి సమాచార ప్రసార శాఖ మంత్రి |
21 | డాక్టర్ హర్ష వర్ధన్ [ 229KB ] | శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రి; భూ శాస్త్రాల శాఖ మంత్రి; మరియు పర్యావరణం, అడవులు, ఇంకా జల వాయు పరివర్తన శాఖ మంత్రి |
22 | శ్రీ ప్రకాశ్ జావడేకర్ [ 619KB ] | మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి |
23 | శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ [ 3279KB ] | పెట్రోలియమ్ మరియు సహజ వాయువుల శాఖ మంత్రి; మరియు నైపుణ్యాభివృద్ధి మరియు ఆంట్ర ప్రనర్ షిప్ శాఖ మంత్రి |
24 | శ్రీ పియూష్ గోయల్l [ 493KB ] | రైల్వే శాఖ మంత్రి, బొగ్గు శాఖ మంత్రి, |
25 | శ్రీమతి నిర్మలా సీతారామన్ [ 1679KB ] | రక్షణ శాఖ మంత్రి |
26 | శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి [ 1218KB ] | అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల శాఖ మంత్రి |
27 | శ్రీ ఎం. వెంకయ్య నాయుడు [ 885KB ] [2017 జులై 18వ తేదీన పదవీబాధ్యతలను విడిచిపెట్టారు] | సమాచార ప్రసార శాఖ మంత్రి; మరియు గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి |
28 | శ్రీ కల్ రాజ్ మిశ్ర [2017 సెప్టెంబర్ 02వ తేదీన పదవీబాధ్యతలను విడిచిపెట్టారు] |
సూక్ష్మ, లఘు మరియు మధ్య తరహా సంస్థల శాఖ మంత్రి |
29 | శ్రీ అశోక్ గజపతి రాజు పూసపాటి [ 1667KB ] [2018 మార్చి నెల 09వ తేదీన పదవీబాధ్యతలను విడిచిపెట్టారు] |
పౌర విమానయాన శాఖ మంత్రి |
సహాయ మంత్రులు (స్వతంత్ర బాధ్యత) |
||
1 | శ్రీ రావు ఇంద్రజీత్ సింగ్ [ 2101KB ] | ప్రణాళిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); మరియు రసాయనాలు, ఇంకా ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
2 | శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ [ 3489KB ] | కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) |
3 | శ్రీ శ్రీపద్ యెసో నాయక్ [ 3011KB ] | ఆయుర్వేద మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఇంకా యోగ, మరియు నాచ్యురోపతి, యూనాని, సిద్ధ మరియు హోమియోపతి (ఆయుష్) మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
4 | డాక్టర్ జితేంద్ర సింగ్ [ 1407KB ] | ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ; ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి; సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల శాఖ సహాయ మంత్రి; మరియు అణు శక్తి విభాగం, ఇంకా అంతరిక్ష విభాగం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
5 | డాక్టర్ మహేశ్ శర్మ [ 1955KB ] | సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); మరియు పర్యావరణం, అడవులు, ఇంకా జల వాయు పరివర్తన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
6 | శ్రీ గిరిరాజ్ సింగ్ [ 841KB ] | సూక్ష్మ, లఘు మరియు మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత). |
7 | శ్రీ మనోజ్ సిన్హా [ 859KB ] | కమ్యూనికేషన్ ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); మరియు రైల్వేల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
8 | కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాఠౌడ్ [ 1436KB ] | యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); మరియు సమాచారం, మరియు ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) |
9 | శ్రీ రాజ్ కుమార్ సింగ్ [ 607KB ] | విద్యుత్తు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); మరియు కొత్త మరియు నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత). |
10 | శ్రీ హర్దీప్ సింగ్ పురి [ 1221KB ] | గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత). |
11 | శ్రీ అల్ఫోన్స్ కన్నన్ తానమ్ [ 1970KB ] | పర్యాటక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత). ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
12 | శ్రీ బండారు దత్తాత్రేయ [2017 సెప్టెంబర్ 02న పదవీబాధ్యతలను విడిచిపెట్టారు] |
కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) |
13 | శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీ [2017 సెప్టెంబర్ 02న పదవీబాధ్యతలను విడిచిపెట్టారు] |
నైపుణ్యాభివృద్ధి మరియు ఆంట్ర ప్రనర్ షిప్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) |
సహాయ మంత్రులు |
||
1 | శ్రీ విజయ్ గోయల్ [ 1991KB ] | పార్లమెంటరీ వ్యవహారాలు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు గణాంకాలు, ఇంకా కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
2 | శ్రీ రాధాకృష్ణన్ పి. [ 1636KB ] | ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
3 | శ్రీ ఎస్ ఎస్ అహ్లూవాలియా [ 1794KB ] | త్రాగు నీరు మరియు పారిశుధ్యం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
4 | శ్రీ రమేష్ చందప్ప జిగాజినగి [ 838KB ] | త్రాగు నీరు మరియు పారిశుధ్యం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
5 | Sశ్రీ రామదాస్ అఠావలె [ 1575KB ] | సాంఘిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సహాయమంత్రి |
6 | శ్రీ విష్ణు దేవ్ సాయి [ 1563KB ] | ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
7 | శ్రీ రాం కృపాల్ యాదవ్ [ 968KB ] | గ్రామీణాభి వృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
8 | శ్రీ హన్స్ రాజ్ గంగారామ్ అహీర్ [ 2480KB ] | దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
9 | శ్రీ హరిభాయి పార్థీభాయి చౌదరి [ 1289KB ] | గనుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు బొగ్గు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
10 | శ్రీ రాజన్ గోహేన్ [ 1315KB ] | రైల్వే మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
11 | జనరల్ (రిటైర్డ్) వి. కె. సింగ్ [ 677KB ] | విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
12 | శ్రీ పురుషోత్తమ్ రూపాలా [ 3892KB ] | వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి, మరియు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి |
13 | శ్రీ కృషన్ పాల్ [ 1872KB ] | సాంఘిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
14 | శ్రీ జస్వంత్ సింగ్ సుమన్ భాయ్ భాబోర్ [ 2101KB ] | ఆదివాసి వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
15 | శ్రీ శివ ప్రతాప్ శుక్లా [ 863KB ] | ఆర్థిక వ్యవహరాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
16 | శ్రీ అశ్విని కుమార్ చౌబే [ 1591KB ] | ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
17 | శ్రీ సుదర్శన్ భగత్ [ 868KB ] | ఆదివాసి వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
18 | శ్రీ ఉపేంద్ర కుశ్ వాహా [11.12.2018 పదవీబాధ్యతలను విడిచిపెట్టారు] |
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
19 | శ్రీ కిరెన్ రిజిజూ [ 1495KB ] | దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
20 | డాక్టర్ వీరేంద్ర కుమార్ [ 977KB ] | మహిళలు మరియు బాలల వికాస మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
21 | శ్రీ అనంత్ కుమార్ హెగ్డే [ 1867KB ] | నైపుణ్యాభివృద్ధి మరియు ఆంట్ర ప్రనర్ షిప్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
22 | శ్రీ ఎం. జె. అక్బర్ [ 1075KB ] [17.10.2018 పదవీబాధ్యతలను విడిచిపెట్టారు] |
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
23 | సాధ్వి నిరంజన్ జ్యోతి [ 949KB ] | ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
24 | శ్రీ జయంత్ సిన్హా [ 2367KB ] | పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
25 | శ్రీ బాబుల్ సుప్రియో [ 5031KB ] | భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
26 | శ్రీ విజయ్ సాంప్లా [ 1210KB ] | సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
27 | శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ [ 1538KB ] | పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు జల వనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా నది సంరక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
28 | శ్రీ అజయ్ టమ్ టా [ 1557KB ] | వస్త్ర మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
29 | శ్రీమతి కృష్ణ రాజ్ [ 470KB ] | వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
30 | శ్రీ మన్సుఖ్ ఎల్. మాండవియా [ 2659KB ] | రోడ్డు రవాణా మరియు హైవేస్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు రసాయనాలు, ఇంకా ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
31 | శ్రీమతి అనుప్రియా పటేల్ [ 2570KB ] | ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
32 | శ్రీ సి. ఆర్. చౌదరి [ 2218KB ] | వినియోగదారు వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు వాణిజ్యం మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
33 | Sశ్రీ పి. పి. చౌదరి [ 1330KB ] | చట్టం మరియు న్యాయం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
34 | డాక్టర్ శుబాష్ రావ్ భామ్రే [ 1952KB ] | రక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
35 | శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్ [ 1155KB ] | వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
36 | డాక్టర్ సత్య పాల్ సింగ్ [ 1195KB ] | మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; జల వనరులు, నదుల అభివృద్ధి; మరియు గంగానది సంరక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
37 | శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే [2017 సెప్టెంబర్ 02న పదవీబాధ్యతలను విడిచిపెట్టారు] |
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
38 | డాక్టర్ సంజీవ్ కుమార్ బాల్యాన్ [ 1610KB ] [2017 సెప్టెంబర్ 02న పదవీబాధ్యతలను విడిచిపెట్టారు] | జల వనరులు, నదుల వికాసం మరియు గంగా నది సంరక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
39 | డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే [2017 సెప్టెంబర్ 02న పదవీబాధ్యతలను విడిచిపెట్టారు ] |
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
40 | శ్రీ వై.ఎస్. చౌదరి [ 1125KB ] [2018 మార్చి నెల 03న పదవీబాధ్యతలను విడిచిపెట్టారు] |
శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞానం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
ప్రధాన మంత్రి |
---|
(ఈ పేజీ ఆఖరిగా 27.02.2019న నవీకరించ బడింది)