Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కిన్నౌర్లో కొండచరియ లు విరిగిపడటం పై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తో మాట్లాడిన ప్ర‌ధానమంత్రి


కిన్నౌర్ లో కొండచరియలు విరిగిపడ్డ దరిమిలా ఏర్పడిన స్థితి ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జయ్ రాం ఠాకుర్ తో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న సహాయక కార్యకలాపాల కు

అన్ని విధాలు గాను తోడ్పాటు ను అందించనున్నట్లు కూడా ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు.

‘‘కిన్నౌర్ లో కొండచరియలు విరిగిపడ్డ దరిమిలా ఏర్పడిన స్థితి ని గురించి ప్రధాన మంత్రి @narendramodi హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి @jairamthakurbjp తో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న సహాయక కార్యకలాపాల కు అన్ని విధాలు గాను తోడ్పాటు ను అందించనున్నట్లు ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు.’’ అని పిఎమ్ ఒ ఒక ట్వీట్ లో పేర్కొంది.

***

DS/SH