రేపటి రోజు న, అంటే 2021 జులై 1న, జాతీయ వైద్యుల దినం సందర్భం లో మధ్యాహ్నం 3 గంటల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డాక్టర్ల ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో.. ‘‘కోవిడ్-19 తో పోరాడటం లో వైద్యులందరి కృషి ని చూసుకొని భారతదేశం గర్విస్తోంది. జులై 1 ని ‘జాతీయ వైద్యుల దినం’ గా జరుపుకొంటాం. @IMAIndiaOrg ఏర్పాటు చేస్తున్న ఒక కార్యక్రమం లో, రేపు మధ్యాహ్నం 3 గంటల కు వైద్య సముదాయాన్ని ఉద్దేశించి నేను ప్రసంగించబోతున్నాను’’ అని పేర్కొన్నారు.
India is proud of the efforts of all doctors in fighting COVID-19. 1st July is marked as National Doctors Day. At 3 PM tomorrow, will address the doctors community at a programme organised by @IMAIndiaOrg.
— Narendra Modi (@narendramodi) June 30, 2021