Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అహమదాబాద్ లోని ఎఎమ్ఎ లో ఉన్న జెన్ గార్డెన్ ను, కైజెన్ ఎకేడమి ని రేపటి రోజు న ప్రారంభించనున్న ప్ర‌ధాన మంత్రి


అహమదాబాద్ లోని ఎఎమ్ఎ లో ఏర్పాటైన జెన్ గార్డెన్ ను, కైజెన్ ఎకేడమి ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపటి రోజు న, అంటే 2021 జూన్ 27న ఉదయం 11.30 గంటల కు ప్రారంభించనున్నారు.
 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘ రేపటి రోజు న, అంటే జూన్ 27న అహమదాబాద్ లోని ఎఎమ్ఎ లో ఏర్పాటైన జెన్ గార్డెన్ ను, కైజెన్ ఎకేడమి ని ప్రారంభించనున్నాను.  ఇది భారతదేశానికి, జపాన్ కు మధ్య గల సన్నిహిత బంధాన్ని చాటేటటువంటి మరొక ఉదాహరణ గా నిలవనుంది ’’ అని పేర్కొన్నారు.  

 

***