టీకా మందు వృథా కావడాన్ని నివారించడం లో ఒక ఉదాహరణ ను నెలకొల్పినందుకు నర్సుల ను, ఆరోగ్య సంరక్షణ శ్రామికుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు.
కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినారాయీ విజయన్ పొందుపరచిన ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ :
‘‘టీకా మందు వృథా ను తగ్గించడం లో మన ఆరోగ్య సంరక్షణ శ్రామికులు, నర్సు లు ఒక ఉదాహరణ ను ఏర్పరచడం బాగుంది. కోవిడ్-19 కి వ్యతిరేకం గా జరుగుతున్న యుద్ధాన్ని బలపరచాలి అంటే అందుకు వ్యాక్సిన్ వృథా ను తగ్గించడం ముఖ్యం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
Good to see our healthcare workers and nurses set an example in reducing vaccine wastage.
— Narendra Modi (@narendramodi) May 5, 2021
Reducing vaccine wastage is important in strengthening the fight against COVID-19. https://t.co/xod0lomGDb