Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భరూచ్ లో ఆసుపత్రి లో మంట లు రేగి ప్రాణనష్టం సంభవించడం పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


భరూచ్ లోని ఒక ఆసుపత్రి లో మంట లు రేగి ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘భరూచ్ లోని ఒక ఆసుపత్రి లో మంట లు చెలరేగి, ప్రాణ నష్టం సంభవించిందని తెలిసి బాధ పడ్డాను.  ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే నా సంతాపం’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***