Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మౌలానా వహీదుద్దీన్ ఖాన్ గారి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


మౌలానా వహీదుద్దీన్ ఖాన్ గారి కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
 
‘‘మౌలానా వహీదుద్దీన్ ఖాన్ గారి మరణ వార్త నాకు దు:ఖాన్ని కలిగించింది.  ధర్మశాస్త్రం, ఆధ్యాత్మిక సంబంధి అంశాల పై మౌలానా వహీదుద్దీన్ ఖాన్ గారి కిి గల అంతర్ దృష్టి తో కూడినటువంటి జ్ఞానానికి గాను ఆయన ను  స్మరించుకోవడం జరుగుతుంది.  సాముదాయిక సేవ అన్నా, సామాజిక సాధికారిత అన్నా ఆయన కు  ఎంతో మక్కువ.  ఆయన కుటుంబానికి, అశేష  సంఖ్య లో ఉన్న ఆయన శ్రేయోభిలాషుల కు ఇదే నా సంతాపం.  మౌలానా వహీదుద్దీన్ ఖాన్ గారి ఆత్మ కు ఈశ్వరుడు శాంతి ని ప్రసాదించు గాక.’’ అని ఒక ట్వీట్ లో శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

***