Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోవిడ్‌-19పై ప్ర‌జారోగ్య శాఖ సంసిద్ధ‌త‌పై ప్ర‌ధాన‌మంత్రి స‌మీక్ష

కోవిడ్‌-19పై ప్ర‌జారోగ్య శాఖ సంసిద్ధ‌త‌పై ప్ర‌ధాన‌మంత్రి స‌మీక్ష


ప్రస్తుత కోవిడ్-19 మ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాల సంసిద్ధపై ప్రధానమంత్రి శ్రీ రేంద్రమోదీ  అధ్యక్ష మీక్షా మావేశం నిర్వహించారుఔషధాలుఆక్సిజెన్వెంటిలేటర్లువ్యాక్సినేషన్ భ్య హా లు అంశాలను  మావేశంలో ర్చించారు.

 

దేశం అంతా ఐక్యంగా నిలిచి  ఏడాది కోవిడ్ ను ఓడించిందిఅవే సూత్రాలు పాటిస్తూ రింత వేగంగారింత న్వయంతో కృషి చేయడం ద్వారా  సారి కూడా విజయం సాధించలం అని ప్రధానమంత్రి చెప్పారు.

 

ప్రస్తుత రిస్థితుల్లో టెస్టులు నిర్వహించడంట్రాక్ చేయడంచికిత్స చేయడం మినహా రో ప్రత్యామ్నాయం లేదని ప్రధానమంత్రి నొక్కి చెప్పారుణాల శాతం గ్గించాలంటే టెస్టింగ్రైన ట్రాకింగ్ కీలన్నారుప్ర ఆందోళ ట్ల స్థానిక యంత్రాంగాలు సానుభూతితో సానుకూలంగా వ్యరించాలని సూచించారు. 

మ్మారిని అదుపు చేసే విషయంలో రాష్ర్టాలతో న్నిహిత న్వయం అవని ప్రధానమంత్రి ఆదేశించారుకోవిడ్ రోగుల చికిత్స కోసం ఆస్పత్రుల్లో లు పెంచేందుకు గు ర్యన్నీ తీసుకోవాలని ఆయ సూచించారుతాత్కాలిక ఆస్పత్రులుఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు ద్వారా అదనంగా  రా పెంచేందుకు కృషి చేయాలని ఆయ కోరారు. 

రోనా చికిత్సలో ఉపయోగించే కీల ఔషధాలకు పెరిగిన డిమాండును ట్టుకునేందుకు భార ఫార్మా రిశ్ర పూర్తి సామర్థ్యాలు వినియోగించుకోవసిన అవరం గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారురెమ్ డెసివిర్ఇత ఔషధాల రా తాజా స్థితిత గురించి ఆయ మీక్షించారురెమ్ డెసివిర్ భ్యను పెంచేందుకు తీసుకుంటున్న ర్యను మావేశంలో ప్రధానమంత్రికి వివరించారుప్రభుత్వం చేసిన కృషి కారణంగా రెమ్ డిసివిర్ ఉత్పాద సామర్థ్యం రిఫిబ్రరిలో ఉన్న నెలకి 27-29 క్ష  ల్స్ నుంచి మే నాటికి 74.10 క్ష ల్స్ కు పెంచినట్టు వివరించారురా కూడా 67,900 ల్స్ నుంచి 2,06,000 ల్స్ కు పెరిగిందని తెలిపారుకేసులు ఆందోళరంగా పెరుగుతూ అధిక డిమాండు  రాష్ర్టాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు ఆయ చెప్పారుఉత్పత్తి సామర్థ్యాల పెంపు తాజాస్థితిని గురించి కూడా ప్రధానమంత్రి  తెలుసుకుని రాష్ర్టాల న్వయంతో రాల వ్యస్థలోని ఇబ్బందులను త్వరం రిష్కరించాలని ఆదేశించారు.  రెమ్ డెసివిర్ఇత ఔషధాల వినియోగం అనుమతించిన వైద్య మార్గర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూడాలనివాటి దుర్వినియోగంబ్లాక్ మార్కెటింగ్ ను ఠినంగా అరికట్టాలని ప్రధానమంత్రి ఆదేశించారు. 

ఇప్పటికే అనుమతించిన మెడికల్ ఆక్సిజెన్ ప్లాంట్లు త్వరం ప్రారంభించేందుకు ర్యలు తీసుకోవాలని ఆదేశించారుపిఎం కేర్స్ హాయంతో 32 రాష్ర్టాల్లో 162 పిఎస్ఏ ఆక్సిజెన్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయిక్ష సిలిండర్ల మీకకు ర్యలు తీసుకుంటున్నామనివాటిని త్వలో రాష్ర్టాలకు రా చేస్తామని అధికారులు ప్రధానమంత్రికి వివరించారుతీవ్ర భారాన్ని మోస్తున్న 12 రాష్ర్టాల్లో ప్రస్తుత అవరాలువిష్యత్ అవరాలను రిశీలించి మెడికల్ ఆక్సిజెన్ నిరంతరం రా అయ్యేలా చూస్తున్నామని హామీ తెలిపారు. 12 రాష్ర్టాలకు ఏప్రిల్ 30 తేదీ కు అందించిన మెడికల్ ఆక్సిజెన్ పై రా మ్యాపింగ్ చేస్తున్నట్టు వారు తెలియచేశారుప్రస్తుత మ్మారి తీవ్రను రిగలోకి తీసుకుని ఔషధాల యారీకిరికరాల ఉత్పత్తికి అవరం అయిన ఆక్సిజెన్ కూడా రా చేయాలని ప్రధానమంత్రి సూచించారు. 

వెంటిలేటర్ల భ్యరా స్థితిని కూడా ప్రధానమంత్రి మీక్షించారువీటి రా గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాస్తవిక స్థితి ర్యవేక్ష వ్యస్థను ఏర్పాటు చేయడం రిగిందన్నారు వ్యస్థను ఉపయోగించుకోవడంపై రాష్ర్టాలను చైతన్యవంతం చేయాలని ఆయ ఆదేశించారు. 

దేశంలో వ్యాక్సినేషన్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వప్రయివేటు రంగ సామర్థ్యాలను పూర్తిగా వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి ఆదేశించారు. 

కేబినెట్ కార్యర్శిప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యర్శికేంద్ర హోం శాఖ కార్యర్శికేంద్ర ఆరోగ్య శాఖ కార్యర్శిఫార్మా కార్యర్శినీతి ఆయోగ్ భ్యుడు డాక్టర్ వి.కె.పాల్  మావేశంలో పాల్గొన్నారు.

***