1 |
హైడ్రోకార్బన్ రంగంలో సహకారం అంశం పై అవగాహన కు సంబంధించిన ఫ్రేమ్ వర్క్ |
బాంగ్లాదేశ్ కు భారతదేశ రాయబారి |
అదనపు కార్యదర్శి , అభివృద్ధి , శక్తి మరియు ఖనిజ వనరుల విభాగం |
2 |
స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అధిక ప్రభావాన్ని ప్రసరించే సముదాయ అభివృద్ధి పథకాల అమలు కు గ్రాంటు రూపేణా భారతదేశ ఆర్థిక సహాయానికి సంబంధించిన ఎమ్ఒయు |
బాంగ్లాదేశ్ కు భారతదేశ రాయబారి |
కార్యదర్శి , ఆర్థిక సంబంధాల విభాగం |
3 |
సరిహద్దు ప్రాంతాలలో ఏనుగుల సంరక్షణ కు సంబంధించిన ఒడంబడికల ప్రాథమిక పత్రం |
బాంగ్లాదేశ్ కు భారతదేశ రాయబారి |
కార్యదర్శి , పర్యావరణం, అడవులు మరియు జల వాయు పరివర్తన మంత్రిత్వ శాఖ |
4 |
బరిశాల్ సిటీ కార్పొరేశన్ కు సంబంధించిన లామ్ఛోరీ ప్రాంతం లో చెత్త/ఘన వ్యర్థాల నిర్మూలన క్షేత్రం మెరుగుదల కు, తత్సంబంధిత సామగ్రి సరఫరా కు ఎమ్ఒయు |
బాంగ్లాదేశ్ కు భారతదేశ రాయబారి |
ఎ) కార్యదర్శి , ఆర్థిక సంబంధాల విభాగం బి) మేయర్, బారిశాల్ సిటీ కార్పొరేశన్ |
5 |
వ్యవసాయ రంగం లో సహకారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు |
బాంగ్లాదేశ్ కు భారతదేశ రాయబారి |
ఎగ్జిక్యూటివ్ చైర్మన్ , బాంగ్లాదేశ్ వ్యావసాయిక పరిశోధన మండలి |
6 |
బాంగ్లాదేశ్ లోని ఢాకా లో గల జాతి పిత బంగబంధు శేఖ్ ముజిబుర్ రహమాన్ స్మారక సంగ్రహాలయానికి, భారతదేశం లోని న్యూ ఢిల్లీ లో గల జాతీయ సంగ్రహాలయానికి మధ్య ఎమ్ఒయు |
బాంగ్లాదేశ్ కు భారతదేశ రాయబారి |
పర్యవేక్షణాధికారి, ఢాకా లోని జాతి పిత బంగబంధు శేఖ్ ముజిబుర్ రహమాన్ స్మారక సంగ్రహాలయం |
7 |
ఇండియా- బాంగ్లాదేశ్ సిఇఒస్ ఫోరమ్ తాలూకు ఉల్లేఖన నిబంధనలు (టర్స్ స్ ఆఫ్ రెఫరన్స్)
|
వాణిజ్య కార్యదర్శి , వాణిజ్యం మరియు పరిశ్రమ ల మంత్రిత్వ శాఖ |
కార్యదర్శి , వాణిజ్య మంత్రిత్వ శాఖ |
వరుస సంఖ్య | ఎమ్ఒయు / ఒప్పందం | భారతదేశం పక్షాన ఇచ్చి పుచ్చుకొన్నది | బాంగ్లాదేశ్ పక్షాన ఇచ్చి పుచ్చుకొన్నది |
---|
****
Addressing the India-Bangladesh virtual summit with PM Sheikh Hasina. https://t.co/ewHLRWvVLZ
— Narendra Modi (@narendramodi) December 17, 2020