Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈద్-ఉల్ -ఫిత్ర్ సందర్భంగా ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈద్-ఉల్ -ఫిత్ర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈద్-ఉల్ -ఫిత్ర్ ను పురస్కరించుకొని మీకు ఇవే నా శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక దినం సమాజంలో సామరస్య స్ఫూర్తిని, శాంతిని పెంపొందించుగాక.

రాజు శ్రీ సల్మాన్ కు, అబు ధాబి యువరాజుకు, కతర్ అమీర్ కు కూడా ఈద్ శుభాకాంక్షలు.

అధ్యక్షుడు శ్రీ రూహాని తోను, అధ్యక్షుడు శ్రీ గనీ తోను, ప్రధాని శ్రీ నవాజ్ షరీఫ్ తోను, ప్రధాని షేఖ్ హసీనా తోను, అధ్యక్షుడు శ్రీ యామీన్ తోను నేను మాట్లాడి, ఈద్ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశాను అని ప్రధాన మంత్రి తెలిపారు.