సంఘటితరంగంలో ఉపాధి కల్పనకు ప్రోత్సాహం ఇవ్వడానికి కోవిడ్ నుంచి కోలుకొనే కాలంలో కొత్తఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రోత్సాహకాలను ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ 3.0 లో భాగంగా ‘‘ఆత్మనిర్భర్భారత్ రోజ్గార్ యోజన’’ (ఎ.బి.ఆర్.వై.) ని అమలు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీనరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతఆర్థిక సంవత్సరానికి 1,584 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు 2020-2023 మధ్య ఈ పథకంఅమలయ్యే కాలానికి గాను 2,810 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు మంత్రివర్గంఆమోదముద్రవేసింది.
ఈ పథకం ముఖ్యాంశాలు ఈ క్రింద తెలిపినవిధంగా వున్నారు:
****