Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐఎఫ్ఎస్ డే సంద‌ర్భం లో ఇండియ‌న్ ఫారిన్ స‌ర్వీస్ అధికారుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి  


ఐఎఫ్ఎస్ డే సంద‌ర్భం లో ఇండియ‌న్ ఫారిన్ స‌ర్వీస్ అధికారుల‌ కు  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘ఐఎఫ్ఎస్ డే నాడు ఇండియ‌న్ ఫారిన్ స‌ర్వీస్ అధికారులంద‌రికీ ఇవే నా శుభాకాంక్ష‌లు.  దేశ ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించ‌డంలో, ప్ర‌పంచ‌వ్యాప్తంగా దేశ హితాన్ని వర్ధిల్ల‌జేయ‌డం లో వారి పాత్ర ప్రశంస‌నీయం.  వందే భార‌త్ మిష‌న్ సంద‌ర్భం లో, అలాగే మ‌న దేశ పౌరుల‌కు, ఇత‌ర దేశాల‌కు కొవిడ్ సంబంధిత స‌హాయాన్ని అందించ‌డం లో వారు చేసిన కృషి గుర్తుంచుకోదగ్గదిగా ఉంది’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***