Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ పర్బ నాడు ఒడిశా ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ఒడిశా ప్రజల కు ప్రత్యేక పండుగ రోజైన రాజ పర్బ నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఎంతో ప్రత్యేకమైనటువంటి పండుగ రోజు ‘రాజ పర్బ’ ను పురస్కరించుకొని ఇవే శుభాకాంక్షలు. ఈ సందర్భం ఆనంద భావన ను మరియు సంఘం లో సౌభ్రాతృత్వాన్ని బలపరచు గాక. అలాగే, నా తోటి పౌరుల కు మంచి స్వస్థత మరియు శ్రేయం ప్రాప్తించాలి అంటూ నేను ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.