Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సతీష్ గుజ్రాల్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం


సతీష్ గుజ్రాల్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు.

” సతీష్ గుజ్రాల్ జీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సృజనాత్మకతతో పాటు దృఢనిశ్చలతతో ప్రతికూలతను అధిగమించిన వ్యక్తిగా పేరుగాంచారు. ఆయన మేధో తృష్ణ ఆయన్ను చాలా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళినప్పటికీ ఆయన ఎన్నడూ తన మూలలను విస్మరించలేదు. ఆయన మృతి నాకు ఎంతో బాధ కలిగించింది. ఓం శాంతి. ” అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.