Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహిళల భద్రత కు మరియు గౌరవానికి అత్యంత ప్రాధాన్యం లభించేటట్లుగా పూచీ పడ్డట్టు ఉద్ఘాటించిన ప్రధాన మంత్రి


మహిళల కు సాధికారిత కల్పన పై అమిత శ్రద్ధ ను తీసుకోవడం ద్వారాను, అవకాశాని కి మరియు సమానత్వాని కి పెద్ద పీట వేయడం ద్వారాను జాతి నిర్మాణాని కి నడుం బిగించవలసివుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉద్ఘాటించారు.

‘‘మన నారీ శక్తి ప్రతి ఒక్క రంగం లో రాణిస్తోంది’’ అని ఆయన ట్విటర్ లో పేర్కొన్నారు.

న్యాయం జయించింది అని ఆయన అంటూ, మహిళ ల యొక్క భద్రత మరియు గౌరవం పరిరక్షించబడేటట్లు చూడటానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి అని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.