1 |
వ్యక్తుల తరలింపు ను నిరోధించడం; ఈ తరలింపు బాధితుల రక్షణ, స్వాధీనం, స్వదేశాని కి పంపడం మరియు పునరేకీకరణ. |
మ్యాన్మర్ కు భారతదేశ రాయబారి శ్రీ సౌరభ్ కుమార్ |
భారతదేశానికి మ్యాన్మార్ రాయబారి శ్రీ మో క్యావ్ ఆంగ్ |
సంతకాలు చేసిన వారు పత్రాల ను వాటిని ఒకరికి మరొకరు ఇచ్చిపుచ్చుకొన్నారు |
2 |
క్విక్ ఇంపాక్ట్ ప్రోజెక్ట్ స్ (క్యుఐపి) యొక్క అమలు కోసం భారతదేశం అందించే గ్రాంటు రూపేణా సహాయాని కి సంబంధించి భారత గణతంత్ర ప్రభుత్వానికి మరియు రిపబ్లిక్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ మ్యాన్మార్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం |
మ్యాన్మర్ కు భారతదేశ రాయబారి శ్రీ సౌరభ్ కుమార్ |
భారతదేశానికి మ్యాన్మార్ రాయబారి శ్రీ మో క్యావ్ ఆంగ్ |
సంతకాలు చేసిన వారు పత్రాల ను వాటిని ఒకరికి మరొకరు ఇచ్చిపుచ్చుకొన్నారు |
3 |
రఖీన్ స్టేట్ డివెలప్ మెంట్ ప్రోగ్రామ్ లో భాగం గా గువా టౌన్ శిప్ లో నీటి సరఫరా వ్యవస్థ లు మరియు విత్తన నిల్వ భవనాల నిర్మాణం మరియు మరాక్ ఓవూ టౌన్ శిప్ హాస్పిటల్ ఇన్ సినరేటర్ నిర్మాణానికై రఖీన్ స్టేట్ గవర్నమెంటు కు మరియు యంగూన్ లోని భారతదేశ రాయబార కార్యాలయానికి మధ్య ప్రోజెక్ట్ అగ్రిమెంటు |
మ్యాన్మర్ కు భారతదేశ రాయబారి శ్రీ సౌరభ్ కుమార్ |
భారతదేశాని కి మ్యాన్మార్ రాయబారి శ్రీ మో క్యావ్ ఆంగ్ |
సంతకాలు చేసిన వారు పత్రాల ను వాటిని ఒకరికి మరొకరు ఇచ్చిపుచ్చుకొన్నారు |
4 |
రఖీన్ స్టేట్ డివెలప్ మెంట్ ప్రోగ్రామ్ లో భాగం గా రఖీన్ స్టేట్ లోని అయిదు టౌన్ శిప్ లలో సౌర శక్తి ఆధారిత విద్యుత్తు పంపిణీ కై రఖీన్ స్టేట్ గవర్నమెంటు కు మరియు యంగూన్ లో భారతదేశ రాయబార కార్యాలయానికి మధ్య ప్రోజెక్ట్ అగ్రిమెంటు |
మ్యాన్మర్ కు భారతదేశ రాయబారి శ్రీ సౌరభ్ కుమార్ |
భారతదేశాని కి మ్యాన్మార్ రాయబారి శ్రీ మో క్యావ్ ఆంగ్ |
సంతకాలు చేసిన వారు పత్రాల ను వాటిని ఒకరికి మరొకరు ఇచ్చిపుచ్చుకొన్నారు |
5 |
రఖీన్ స్టేట్ డివెలప్ మెంట్ ప్రోగ్రామ్ లో భాగం గా బుతెడాంగ్ టౌన్ శిప్ లో క్యావుంగ్ తావుంగ్ క్యావ్ పావుంగ్ రోడ్డు, అలాగే క్వాల్ యాంగ్- ఒల్ఫియూ రోడ్డు నిర్మాణానికై రఖీన్ స్టేట్ గవర్నమెంటు కు మరియు యంగూన్ లోని భారతదేశ రాయబార కార్యాలయానికి మధ్య ప్రోజెక్ట్ అగ్రిమెంటు |
మ్యాన్మర్ కు భారతదేశ రాయబారి శ్రీ సౌరభ్ కుమార్ |
భారతదేశాని కి మ్యాన్మార్ రాయబారి శ్రీ మో క్యావ్ ఆంగ్ |
సంతకాలు చేసిన వారు పత్రాల ను వాటిని ఒకరికి మరొకరు ఇచ్చిపుచ్చుకొన్నారు |
6 |
రఖీన్ స్టేట్ డివెలప్ మెంట్ ప్రోగ్రామ్ లో భాగం గా ప్రి– స్కూల్స్ నిర్మాణానికి సామాజిక సంక్షేమం, సహాయం మరియు పునరావాసం మంత్రిత్వ శాఖ కు మరియు యంగూన్ లోని భారతదేశ రాయబార కార్యాలయానికి మధ్య ప్రోజెక్ట్ అగ్రిమెంటు |
మ్యాన్మర్ కు భారతదేశ రాయబారి శ్రీ సౌరభ్ కుమార్ |
భారతదేశాని కి మ్యాన్మార్ రాయబారి శ్రీ మో క్యావ్ ఆంగ్ |
సంతకాలు చేసిన వారు పత్రాల ను వాటిని ఒకరికి మరొకరు ఇచ్చిపుచ్చుకొన్నారు |
7 |
పులులు మరియు ఇతర వన్య ప్రాణుల సంరక్షణ, కలప అక్రమ రవాణా నిరోధం అంశాల లో సహకారానికి ఎమ్ఒయు |
మ్యాన్మర్ కు భారతదేశ రాయబారి శ్రీ సౌరభ్ కుమార్ |
భారతదేశాని కి మ్యాన్మార్ రాయబారి శ్రీ మో క్యావ్ ఆంగ్ |
సంతకాలు చేసిన వారు పత్రాల ను వాటిని ఒకరికి మరొకరు ఇచ్చిపుచ్చుకొన్నారు |
8 |
పెట్రోలియమ్ ఉత్పత్తుల రంగం లో సహకారానికై భారతదేశాని కి (ఎంఒ పిఎన్ జి) మరియు మ్యాన్మార్ కు (విద్యుత్తు మరియు ఇంధన మంత్రిత్వ శాఖ) మధ్య ఎమ్ఒయు |
భారతదేశ గణతంత్రాని కి చెందిన పెట్రోలియమ్ మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్ |
ఆయిల్ & గ్యాస్ ప్లానింగ్ విభాగం, విద్యుత్తు & ఇంధన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ శ్రీ యు థాన్ జా |
మ్యాన్మర్ కు భారతదేశ రాయబారి శ్రీ సౌరభ్ కుమార్ మరియు భారతదేశాని కి మ్యాన్మార్ రాయబారి శ్రీ మో క్యావ్ ఆంగ్ |
9 |
కమ్యూనికేశన్స్ రంగం లో సహకారాని కి భారత గణతంత్రాని కి చెందిన కమ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ మరియు మ్యాన్మార్ రవాణా కమ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ కు మధ్య ఎమ్ఒయు |
కమ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ లో భాగమైన టెలికమ్యూనికేశన్స్ విభాగం యొక్క కార్యదర్శి శ్రీ అంశు ప్రకాశ్ |
భారతదేశాని కి మ్యాన్మార్ రాయబారి శ్రీ మో క్యావ్ ఆంగ్ |
సంతకాలు చేసిన వారు పత్రాల ను వాటిని ఒకరికి మరొకరు ఇచ్చిపుచ్చుకొన్నారు |
క్ర.సం. | ఎమ్ఒయు/ఒప్పందం | సంతకం చేసిన వారు (భారతదేశం) | సంతకం చేసిన వారు (మ్యాన్మార్) | ఇచ్చి పుచ్చుకొన్నది |
---|
**