Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహారాష్ట్ర లో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల దు:ఖాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మహారాష్ట్ర లోని నాశిక్ జిల్లా లో ఓ రోడ్డు ప్రమాదం లో ప్రాణ నష్టం సంభవించడం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

‘‘మహారాష్ట్ర లోని నాశిక్ జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరం. ఈ విచార ఘడియలో, బాధిత కుటుంబాల శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ ఘటన లో గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

**********