Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ జ‌యంతి సంద‌ర్భం గా ఆయ‌న‌ కు నివాళుల‌ర్పించిన ప్ర‌ధాన‌ మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పూర్వ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారి వాజ్‌పేయీ జ‌యంతి సంద‌ర్భం గా ఆయ‌న‌ కు నివాళుల‌ర్పించారు.

“देशवासियों के दिलों में बसे पूर्व प्रधानमंत्री भारत रत्न अटल बिहारी वाजपेयी जी को उनकी जन्म-जयंती पर कोटि-कोटि नमन।”, అని ప్ర‌ధాన మంత్రి ఒక సందేశం లో తెలిపారు.