Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రథ యాత్ర సందర్భం గా ప్రజల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


 

రథ యాత్ర సందర్భం గా ప్రజల కు  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

 ‘‘రథ యాత్ర ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరి కి ఇవే శుభాకాంక్షలు.  ప్రతి ఒక్కరి కి మంచి ఆరోగ్యం, సంతోషం లతో పాటు సమృద్ధి కొరకు ఆ జగన్నాథ ప్రభువు ఆశీర్వాదాలకై ఆయన ను మనం ప్రార్థిద్దాం’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

PM India

PM India

Narendra Modi

✔@narendramodi

 

 

Best wishes to everyone on the special occasion of the Rath Yatra.

We pray to Lord Jagannath and seek his blessings for the good health, happiness and prosperity of everyone.

Jai Jagannath.

 

Twitter Ads info and privacy

***

Twitter Ads info and privacy