Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అస్సాంనుచ‌మురు, స‌హ‌జ‌వాయుకేంద్రంగారూపాంత‌రంచెంద‌నున్న‌ద‌న్న‌ప్ర‌ధాన‌మంత్రి

అస్సాంనుచ‌మురు, స‌హ‌జ‌వాయుకేంద్రంగారూపాంత‌రంచెంద‌నున్న‌ద‌న్న‌ప్ర‌ధాన‌మంత్రి

అస్సాంనుచ‌మురు, స‌హ‌జ‌వాయుకేంద్రంగారూపాంత‌రంచెంద‌నున్న‌ద‌న్న‌ప్ర‌ధాన‌మంత్రి

అస్సాంనుచ‌మురు, స‌హ‌జ‌వాయుకేంద్రంగారూపాంత‌రంచెంద‌నున్న‌ద‌న్న‌ప్ర‌ధాన‌మంత్రి


గౌహ‌తినిసంద‌ర్శించినప్ర‌ధాన‌మంత్రి

ఈశాన్యగ్యాస్‌గ్రిడ్‌కుశంకుస్థాప‌న‌,వివిధఅభివృద్దిప‌నులకుప్రారంభోత్స‌వం,

ఈశాన్యరాష్ట్రాలసంస్కృతి, వ‌న‌రులు, భాష‌నుప‌రిర‌క్షించేందుకుఎన్‌.డి.ఎప్ర‌భుత్వంసంపూర్ణంగాక‌ట్టుబ‌డిఉంది: ప‌్ర‌ధాన‌మంత్రి

ప్ర‌ధాన‌మంత్రిశ్రీన‌రేంద్రమోదీత‌నఅరుణాచ‌ల్‌, అస్సాం, త్రిపురప‌ర్య‌ట‌న‌లోభాగంగాగౌహ‌తిసంద‌ర్శించారు. ప్ర‌ధాన‌మంత్రిఈశాన్యగ్యాస్‌గ్రిడ్‌కుశంకుస్థాప‌నచేశారు. రాష్ట్రంలోప‌లుఇత‌రఅభివృద్ధిప్రాజెక్టుల‌నుప్ర‌ధాన‌మంత్రిప్రారంభించారు. ఈసంద‌ర్భంగామాట్లాడుతూప్ర‌ధాన‌మంత్రి, ఈశాన్యరాష్ట్రాలచ‌రిత్ర‌లోఈరోజుస‌రికొత్తఅధ్యాయ‌మ‌నిచెబుతూ, ఈప్రాంతంస‌త్వ‌రఅభివృద్ధిత‌మప్ర‌భుత్వంముందున్నఅత్యున్న‌తప్రాధాన్య‌తఅని అన్నారు. అస్సాంఅభివృద్ధిప‌థంలోపుప‌రోగ‌మిస్తున్న‌ద‌నిచెప్పారు. ఈశాన్యరాష్ట్రాలప‌ట్లత‌మనిబ‌ద్ధ‌తమ‌ధ్యంత‌రబ‌డ్జెట్‌లోరుజువైంద‌ని, అందులోఈశాన్యరాష్ట్రాల‌కుకేటాయింపులు 21 శాతంపైగాపెరిగాయ‌నిఅన్నారు.

ఈశాన్య‌రాష్ట్రాలస‌మ‌గ్రఅభివృద్ధికిత‌మప్ర‌భుత్వంక‌ట్టుబ‌డిఉంద‌నిఅంటూప్ర‌ధాన‌మంత్రి, ఎన్.డి.ఎప్ర‌భుత్వంఈశాన్యరాష్ట్రాలప్ర‌జ‌లసంస్కృతి, వ‌న‌రులు, వారిభాష‌నుప‌రిర‌క్షిస్తుంద‌నిహామీఇచ్చారు. పౌర‌స‌త్వబిల్లుగురించిప్ర‌స్తావిస్తూప్ర‌ధాన‌మంత్రి, పౌర‌స‌త్వబిల్లుకుసంబంధించిపుకార్ల‌నువిశ్వసించ‌వ‌ద్ద‌నిఅన్నారు. “36 సంవ‌త్స‌రాలుగ‌డిచిపోయాయి, ఇప్ప‌టికీఅస్సాంఒప్పందంఅమ‌లుకాలేదు. మోడీప్ర‌భుత్వంమాత్ర‌మేదీనినినెర‌వేరుస్తుందిఅనిప్ర‌ధాన‌మంత్రిఅన్నారు. రాజ‌కీయప్ర‌యోజ‌నాలకోసం, ఓటుబ్యాంకుకోసం ప్ర‌జ‌లభావోద్వేగాల‌తోఆడుకోవ‌డంమాడుకోవాల‌నిఆయ‌నరాజ‌కీయ‌పార్టీల‌నుకోరారు. పౌర‌స‌త్వ (స‌వ‌ర‌ణ ) బిల్లుద్వారావారికిఎలాంటిన‌ష్టంవాటిల్ల‌బోద‌ని ఈశాన్యరాష్ట్రాలప్ర‌జ‌ల‌కుప్ర‌ధాన‌మంత్రిహామీఇచ్చారు.అస్సాంఒప్పందాన్నిఅమ‌లుచేయాల‌న్నమీడిమాండ్‌నునెర‌వేరుస్తాంఅనిప్ర‌ధాన‌మంత్రిఅన్నారు.

అవినీతిగురించిప్ర‌స్తావిస్తూప్ర‌ధాన‌మంత్రి, చౌకీదార్అవినీతిపైవిరుచుకుప‌డుతున్నార‌నిఅన్నారు . ఇంత‌కుముందుఅవినీతిఅనేదిఒకసాధార‌ణవిష‌యంగామార్చేశార‌ని, కానీతాముమాత్రంఅవినీతిబెడ‌ద‌నుస‌మాజంనుంచికూక‌టివేళ్ల‌తోపెక‌లించివేస్తున్నామ‌నిచెప్పారు.

ఈశాన్యగ్యాస్గ్రిడ్‌కుప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేశారు. ఇదిఈప్రాంతానికిస‌హ‌జ‌వాయువునునిరంత‌రాయంగాఅందుబాటులోకితేవ‌డంతోపాటుఈప్రాంతపారిశ్రామికప్ర‌గ‌తికిదోహ‌ద‌ప‌డుతుంది. ప్ర‌ధాన‌మంత్రితిన్‌సుకియావ‌ద్దహోల్లాంగ్మాడ్యులార్గ్యాస్ప్రాసెసింగ్ప్లాంట్‌నుప్రారంభించారు. ఇదిఅస్సాంలోఉత్ప‌త్తిఅయ్యేమొత్తంగ్యాస్‌లో 15 శాతంగ్యాస్‌నుఅందిస్తుంది. ఉత్త‌రగౌహ‌తిలో ,మౌంటెడ్‌స్టోరేజ్వెస‌ల్ ఎల్‌పిజిసామ‌ర్ధ్యంపెంపునుప్ర‌ధానిప్రారంభించారు. ఎన్‌.ఆర్‌.ఎల్బ‌యోరిఫైన‌రీకినుమ‌లిఘ‌డ్‌వ‌ద్దశంకుస్థాప‌నకు, బీహార్, ప‌శ్చిమ‌బెంగాల్‌, సిక్కిం, అస్సాం మీదుగాబ‌రౌనిగౌహ‌తిమ‌ధ్య‌ 729 కిలోమీట‌ర్లగ్యాస్‌పైప్‌లైన్‌కుశంకుస్థాప‌నచేశారు.

దేశంలోనివివిధప్రాంతాల‌లోనిర్మించ‌నున్న 12 బ‌యోరిఫైన‌రీల‌లోనుమాలిఘ‌డ్రిఫైన‌రీఅతిపెద్దరిఫైన‌రీకానున్న‌ద‌నిచెప్పారు. ఈస‌దుపాయాలుఅస్సాంనుచ‌మురు, స‌హ‌జ‌వాయుప్ర‌ధానకేంద్రంగాతీర్చిదిద్దుతాయ‌ని, భార‌త‌దేశఆర్థికవ్య‌వ‌స్థ‌కుమ‌రింతబ‌లంచేకూరుస్తాయ‌నిప్ర‌ధాన‌మంత్రిఅన్నారు. ఇథ‌నాల్మిశ్ర‌మాన్నిప‌దిశాతానికిపెంచేఆలోచ‌నఉన్న‌ట్టుప్ర‌ధాన‌మంత్రిచెప్పారు.

ప్ర‌ధాన‌మంత్రి , సిటీగ్యాస్పంపిణీనెట్‌వ‌ర్క్‌ల‌కుకామ‌రూప్‌, క‌చెర్‌, హైల‌కంది, క‌రీంగంజ్జిల్లాల‌లోప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేశారు. 2014లో 25 ల‌క్ష‌లపి.ఎన్‌.జిక‌న‌క్ష‌న్లుఉండేవ‌ని, కేవ‌లంగ‌త‌నాలుగుసంవ‌త్స‌రాల‌లోఇవి 46 ల‌క్ష‌ల‌కుచేరుకున్నాయ‌నిఆయ‌నఅన్నారు. సి.ఎన్‌.జిరీఫ్యూయ‌లింగ్కేంద్రాలుఇదేకాలంలో 950 నుంచి 1500కుపెరిగాయ‌నిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు.

బ్ర‌హ్మ‌పుత్రన‌దిపైఆరులైన్లబ్రిడ్జినిర్మాణానికిప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేశారు. ఈసంద‌ర్భంగామాట్లాడుతూప్ర‌ధాన‌మంత్రి , బ్ర‌హ్మ‌పుత్ర‌న‌దిపైఇవాళతాముఆరువ‌రుస‌లజాతీయర‌హ‌దారిప‌నుల‌నుప్రారంభిస్తున్నామ‌ని, ఇదిరెండున‌దీతీరాలమ‌ధ్యప్ర‌యాణస‌మ‌యాన్నిఒక‌టిన్న‌రగంట‌లనుంఇచ 15 నిమిషాల‌కుత‌గ్గిస్తుంద‌నిచెప్పారు.

త‌మప్ర‌భుత్వంగోపీనాథ్బార్డోలి, భూపేన్హ‌జారికాల‌కుభార‌త‌ర‌త్న‌ప్ర‌క‌టించినందుకుగ‌ర్వ‌ప‌డుతున్నాన‌నిఅన్నారు.

భూపేన్హ‌జారికాకువారిజీవితకాలంలోనేఈఅవార్డుఆయ‌న‌కుద‌క్కిఉండ‌వ‌ల‌సింద‌ని,అయితేఅదిజ‌ర‌గ‌లేద‌నిప్ర‌ధానిఅన్నారు.గ‌తపాల‌కులహ‌యాంలోభార‌త‌ర‌త్నకొంద‌రికివారుపుట్టిన‌ప్పుడేఅవిరిజ‌ర్వుఅవుతుండేవ‌నిఅన్నారు. దేశానికిగౌర‌వ‌ప్ర‌తిష్ఠ‌లుతెచ్చిపెట్టేందుకుత‌మ‌జీవితప‌ర్యంతంకృషిచేసిన వారినిగౌర‌వించుకోవ‌డానికిమాత్రంద‌శాబ్దాలుప‌ట్టేద‌నిప్ర‌ధాన‌మంత్రిఅన్నారు.