ఇండియా, దక్షిణాఫ్రికాలకుచెందినకార్పొరేట్ప్రపంచానికిచెందిననాయకులు,
సోదర , సోదరీమణులారా,
నమస్కార్,
ఇండియా– దక్షిణాఫ్రికాబిజినెస్ఫోరంసమావేశంలోమీతోకలిసిఇక్కడఉండడంఎంతోసంతోషంగాఉంది. గౌరవనీయదక్షిణాఫ్రికాప్రెసిడెంట్ఇవాళఇక్కడమనతోఉండడంమాకుఎంతోగౌరవంగాభావిస్తున్నాను.
రేపుజరగబోయేభారతదేశ 70 వగణతంత్రదినోత్సవవేడుకలకుమీరు అతిథిగాఉండడంమాకులభించినప్రత్యేకఅవకాశంగాభావిస్తున్నాము.మనభాగస్వామ్యం, చారిత్రకబంధం ఎంతోబలమైనది. ఇదిఇరుదేశాలస్వాతంత్ర్యఉద్యమాలతోముడిపడినది..
ప్రస్తుతం , మాభాగస్వామ్యం, ఉమ్మడిభవిష్యత్తుకుసంబంధించినది.ఇదిమనప్రజలకోసంమదిబా, మహాత్మాగాంధీలఆకాంక్షలనుసాకారంచేయనుంది. మనప్రజలఉజ్వలభవిష్యత్తు, ప్రపంచభవిష్యత్తునుదృష్టిలోఉంచుకునినిరంతరంపరస్పరంసహకరించుకోవాలనుకుంటున్నాం.
22 సంవత్సరాలక్రితంమనంరెడ్‌ఫోర్ట్డిక్లరేషన్ద్వారావ్యూహాత్మకభాగస్వామ్యానికిఆమోదముద్రవేశాం. ఉభయపాతమిత్రుల, భాగస్వాములమధ్యనిరంతరాయంగాకొనసాగుతూవచ్చినచర్చలుప్రతివిషయంలోనూరెండుదేశాలనూమరింతదగ్గరచేశాయి.ద్వైపాక్షికంగా,బహుళరంగాలలోమరింతసన్నిహితసహకారంకలిగిఉండేందుకుమేంమరింతచిత్తశుద్దితోముందుకుపోతాం. ఇటీవలికాలంలోఈరెండుమిత్రదేశాలమధ్యఆసక్తిదాయక అభివృద్ధికథనాలు, కొత్తప్రారంభాలనూగమనించవచ్చు.
ఇండియా, దక్షిణాఫ్రికాలమధ్యవాణిజ్యంజోరుగాఉంది. ఇది 2017-18 సంవత్సరంలో 10 బిలియన్డాలర్లస్థాయినిదాటింది. 2018లోవ్యాపారానికిసంబంధించిచేపట్టినరెండుప్రధానకార్యక్రమాలవల్లఇదిసాధ్యమైంది. ఇందులోఒకటి 2018 ఏప్రిల్లోఇండియా– దక్షిణాఫ్రికావ్యాపారశిఖరాగ్రసమావేశంజొహెన్నస్బర్గ్లోకాగా, రెండవదిఇన్వెస్ట్ఇన్ఇండియాబిజినెస్ఫోరంసమావేశం. ఇదికూడాజోహెన్నస్‌బర్గ్లోలో 2018 నవంబర్లోజరిగింది.
అయినా , రెండుదేశాలమధ్యవాణిజ్యవృద్ధికిఇంకా ఎంతోఅవకాశంఉంది. అందువల్ల, ఇండియా, దక్షిణాఫ్రికాప్రభుత్వఏజెన్సీలు, ఇన్వెస్ట్‌మెంట్ప్రమోషన్సంస్థలు, ఇరుదేశాలకుచెందినకార్పొరేట్నాయకులుఈనిజమైనశక్తినిసాకారంచేసేందుకుసానుకూలంగాపనిచేయాల్సిందిగాకోరుతున్నాను. ఆఫ్రికాదేశాలకుచెందినసంస్థలుమాదేశంలోనిపలురాష్ట్రాలలోచెప్పుకోదగినస్థాయిలోవ్యాపారకార్యకలాపాలుసాగిస్తున్నాయనిచెప్పడానికినేనుసంతోషిస్తున్నాను.
నేను , గతంలోగుజరాత్ముఖ్యమంత్రిగాఉన్నప్పుడు, దక్షిణాఫ్రికానుంచిప్రముఖసంస్థలకుస్వాగతంపలకడంనాకుసంతోషంకలిగించింది..
వైబ్రంట్గుజరాత్సమావేశం , గతవారంమరోసారిదక్షిణాఫ్రికానుంచిమామిత్రులు, భాగస్వాములనుపెద్దసంఖ్యలోఆహ్వానించడంచెప్పుకోదగినది. ఒకరోజునుప్రత్యేకంగాఆఫ్రికాడేగాపరిగణించారు.
మనబంధంమనంఅనుకుంటున్నదానికంటెఎంతబలమైనదోఇదిరుజువుచేస్తున్నది. ఉభయదేశాలమధ్యద్వైపాక్షికఆర్థికభాగస్వామ్యంఅద్భుతంగాఉంది.
సోదరసోదరీమణులరా, భారతదేశఆర్థికవ్యవస్థప్రస్తుతం 2.6 ట్రిలియన్డాలర్లతోప్రపంచంలోనేఅత్యంతవేగంగాఅభివృద్దిచెందుతున్నఆర్థికవ్యవస్థగాఉంది.
అంతర్జాతీయంగాఐదవపెద్దఆర్థికవ్యవస్థగాఎదిగేదిశగామేంముందుకుసాగుతున్నాం. ప్రపంచబ్యాంకువెలువరించినసులభతరవాణిజ్యనివేదికలోభారతదేశం 77 వస్థానానికిఎగబాకింది. గతనాలుగుసంవత్సరాలలోఇది 65 స్థానాలుమెరుగుపరుచుకుంది.
విదేశీప్రత్యక్షపెట్టుబడులు (ఎఫ్.డి.ఐ)లగమ్యస్థానంగాయుఎన్‌సిటిఎడిజాబితాలోమనంఅగ్రభాగానఉన్నాం. కానీమనందీనితోసంతృప్తిచెందడంలేదు. రోజువారీగామనంఅవసరమైనమార్పులుచేస్తున్నాం,ఆర్థికవ్యవస్థలోనికీలక రంగాలలోసంస్కరణలుతీసుకువస్తున్నాం. మేక్ఇన్ఇండియా, డిజిటల్ఇండియా, స్టార్టప్ఇండియావంటిప్రత్యేకకార్యక్రమాలుప్రపంచందృష్టినిఆకర్షించాయి.
మనపరిశ్రమలుఇండస్ట్రీ 4.0 దిశగా, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్, 3-డిప్రింటింగ్రోబోటిక్స్‌తోసహాఇతరవినూత్నసాంకేతికపరిజ్ఞానాలుఅందిపుచ్చుకున్నాయి. మాప్రభుత్వం 1.3 బిలియన్లమందిప్రజలజీవనప్రమాణాలనుమెరుగుపరిచేందుకు అవసరమైనఅన్నిచర్యలూతీసుకుంటున్నది. ప్రపంచజనాభాలోభారతజనాభాఆరోవంతు.
మేంనవభారతదేశాన్నిరేపటితరంమౌలికసదుపాయాలతో వేగం,నైపుణ్యం, భారీస్థాయిలోసదుపాయాలకల్పనతోఅభివృద్ధిచేసేందుకుకట్టుబడిఉన్నాం.
ఈసందర్భంగామిమ్మల్నిఅభినందిస్తున్నాను.
ఎక్సలెన్సీ…..,
నూతనదక్షిణాఫ్రికాకుసంబంధించిమీరు 2018లోప్రారంభించినసాహసోపేతచర్యలుమీదార్శనికతకుఅద్దంపడుతున్నాయి.
దక్షిణాఫ్రికాలోకివిదేశీప్రత్యక్షపెట్టుబడులనుఆకర్షించేందుకుమీరుచేస్తున్నకృషి ,మూడుసంవత్సరాలలోయువతకు 1 మిలియన్ఉద్యోగాలుచేసేందుకుచేసినకృషివిజయవంతంకావాలనిఆకాంక్షిస్తున్నాను.
ఈలక్ష్యాలసాధనకుభారతదేశంతనవంతుసహకారంఅందిస్తుందనితెలపడానికిసంతోషిస్తున్నాను. దక్షిణాఫ్రికాలోమాపెట్టుబడులుక్రమంగాపెరుగుతున్నాయి. ఇదిసుమారు 10 బిలియన్‌డాలర్లకుచేరుకుంది. స్థానికంగా 20,000 మందికిఉద్యోగాలుకల్పిస్తున్నది.
విధానపరమైనసంస్కరణలవిషయంలోమా అనుభవాలనుదక్షిణాఫ్రికాతోపంచుకోవడానికి, క్షేత్రస్థాయిఏజెన్సీలనుఏర్పాటుచేయడానికిసోదరదేశంగాభారతదేశంసంతోషంవ్యక్తంచేస్తున్నది. భారతీయకంపెనీలుదక్షిణాఫ్రికాలోమరిన్నిపెట్టుబడులుపెట్టేందుకుమేంప్రోత్సహిస్తాం. అలాగేమరిన్నిదక్షిణాఫ్రికాకంపెనీలుభారతీయమార్కెట్‌లోప్రవేశిస్తాయనిభావిస్తున్నాం.
అందుబాటులోఉన్నఅన్నిఅవకాశాలనూ ,ప్రత్యేకించి ఫుడ్ఆగ్రోప్రాసెసింగ్, డీప్మైనింగ్, డిఫెన్స్, ఫిన్–టెక్, ఇన్సూరెన్సు, మౌలికసదుపాయాలరంగాల అవకాశాలనుఅందిపుచ్చుకోవలసిందిగానవభారతదేశంమిమ్మల్నిఆహ్వానిస్తుందనినేనుహామీఇస్తున్నాను.
అలాగే, స్టార్టప్‌లు, హెల్త్‌కేర్, ఫార్మా, బయోటెక్, ఐటి, ఐటిఆధారితరంగాలలోదక్షిణాఫ్రికాతోఇండియాభాగస్వామ్యంవహించవచ్చు.
ఇటీవలప్రారంభించినగాంధీ, మండేలాస్కిల్ఇన్‌స్టిట్యూట్ద్వారాదక్షిణాఫ్రికానైపుణ్యవిజయగాధలోమేంకూడాపాలుపంచుకున్నందుకునాకుసంతోషంగాఉంది. ఇదియువతకుసాధికారతకల్పించేందుకుఉద్దేశించినది.
ఉభయదేశాలమధ్యపరస్పరసహకారానికిసంబంధించినమరోముఖ్యమైనఅంశంరత్నాలు, ఆభరణాలరంగానికిసంబంధించినది. ఉభయదేశాలూనేరుగావజ్రాలుసేకరించేందుకుగలఅవకాశాలనుఅన్వేషించవచ్చు.
ఇదిఆర్థికంగాఉన్నతస్థాయికిచేరడానికిదోహదపడడంతోపాటు, కొనుగోలుదారులు , అమ్మకందారులఖర్చుతగ్గిస్తుంది. నూతన, పునరుత్పాదకఇంధనవనరులకుసంబంధించిభారతదేశంసాగిస్తున్నప్రచారంలోదక్షిణాఫ్రికాకూడాచేతులుకలపవచ్చు. ప్రత్యేకించిఅంతర్జాతీయసౌరకూటమిద్వారాచేతులుకలపవచ్చు.
వ్యాపారవేత్తలకు, పర్యాటకులకుప్రస్తుతం ఉన్నవీసానిబంధనలనుసులభతరంచేయడం, నేరుగాఅనుసంధానతకల్పించడంవంటివివ్యాపారనిర్వహణనుసులభతరంచేస్తాయి. అలాగేపరస్పరంప్రజలరాకపోకలకుమరింతవీలుకలుగుతుంది.
సోదరసోదరీమణులారా,
ఇండియా– దక్షిణాఫ్రికాభాగస్వామ్యంలోఇంకాసాధించడానికిఎంతోఅవకాశంఉంది. మనంపరస్పరప్రయోజనకరమైనఅభివృద్ధికి, ఉమ్మడిసుసంపన్నతకురెండుదేశాలకు, వాటిప్రజలకుప్రయోజనకరంగాఉండేందుకుకలిసికట్టుగానవశకంకోసంకృషిచేయాలి.
దక్షిణాఫ్రికాఅధ్యక్షుడిభారతదేశపర్యటన, ఇరుదేశాలమధ్యసంబంధాలనుమరింతముందుకుతీసుకుపోవడానికికీలకఅవకాశాన్నికల్పిస్తోంది.
ఉభయదేశాలుసాగించేపరస్పరకృషిలోమీతోకలిసిభుజంభుజంకలిపిపనిచేయడానికినేనుకట్టుబడిఉన్నాను.
ధన్యవాదాలు.