Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేతాజీ సుభాస్ చంద్ర బోస్ కు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి


నేతాజీ సుభాస్ చంద్ర బోస్ జయంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు నివాళులు అర్పించారు.

‘‘నేతాజీ సుభాస్ చంద్ర బోస్ కు ఆయన జయంతి రోజు న నేను ప్రణమిల్లుతున్నాను. భారతదేశం స్వతంత్ర దేశం గా అవతరించి, దేశ పౌరులు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపేటట్టు చూసేందుకు కట్టుబడ్డ ప్రముఖుడు ఆయన. ఆయన ఆదర్శాల ను కార్యరూపం లోకి తీసుకువచ్చేందుకు మరియు ఒక దృఢమైన భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు మేం కంకణం కట్టుకున్నాం’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***