Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్ల‌మెంటు పై 2001 లో జ‌రిగిన దాడి లో అమ‌రులైన వారికి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి

పార్ల‌మెంటు పై 2001 లో జ‌రిగిన దాడి లో అమ‌రులైన వారికి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి

పార్ల‌మెంటు పై 2001 లో జ‌రిగిన దాడి లో అమ‌రులైన వారికి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి

పార్ల‌మెంటు పై 2001వ సంవత్సరం లో జ‌రిగిన దాడి లో ప్రాణాలు అర్పించిన వారి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.

“2001వ సంవ‌త్స‌రం లో ఈ రోజు న మ‌న పార్ల‌మెంటు పై పిరికిపందలు చేసిన దాడి లో ప్రాణ సమర్పణం చేసిన వారి ప‌రాక్ర‌మానికి ఇదే మ‌న వంద‌నం. వారి ధైర్యం, సాహ‌సాలు భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రి కి ప్రేర‌ణ‌ ను అందించేవే” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.