మేఘాలయ, మణిపూర్, త్రిపుర.. ఈ మూడు రాష్ట్రాల
అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రజలకు
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలి
పారు.
“మేఘాలయ, మణిపూర్, త్రిపుర ల ప్రజలకు వారి
రాష్ట్ర అవతరణ దిన సందర్భంగా ఇవే నా శుభా
కాంక్షలు. ఈ రాష్ట్రాలు అభివృద్ధి పథంలో మున్ముందు
కు సాగాలని నేను ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధాని పే
ర్కొన్నారు.
Greetings to people of Meghalaya, Manipur & Tripura on their Statehood Day. I wish these states the very best in their development journey.
— Narendra Modi (@narendramodi) January 21, 2016