Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో స‌మావేశ‌మైన 2017 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ ప్రొబేశనర్ లు


భార‌తీయ పోలీసు స‌ర్వీసు కు చెందిన 2017 బ్యాచ్ కు చెందిన దాదాపు 100 మంది ప్రొబేశన‌ర్ లు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఈ రోజు స‌మావేశ‌మ‌య్యారు.

ప్ర‌ధాన మంత్రి ప్రొబేశన‌ర్ ల తో సంభాషిస్తూ వారు అంకిత భావంతో పనిచేయవలసివుందన్నారు; వారికి అప్పగించబోయే వివిధ భూమిక‌ లు మ‌రియు క‌ర్త‌వ్యా ల యొక్క విశిష్టత ను గురించి ఆయన వివరించారు.

క‌ర్త‌వ్య పాల‌న క్రమం లో ప్రాణాలను అర్పించినటువంటి 33 వేల మందికి పైగా పోలీసు సిబ్బంది యొక్క సేవా నిర‌తి ని ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెచ్చారు.

సుప‌రిపాల‌న‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌, స‌త్ప్రవ‌ర్త‌న, మ‌హిళా సాధికారిత ల‌తో పాటు ఫోరెన్సిక్ విజ్ఞానం వంటి అంశాలపైన కూడా ఈ సందర్భంగా చర్చ‌ జరిగింది.

***