Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశ పూర్వ రాష్ర్ట‌ పతి శ్రీ ఆర్‌. వెంకట్రామన్, పూర్వ ప్రధాని శ్రీ ఐ.కె. గుజ్రాల్ ల జయంతి సందర్భంగా వారికి ప్రధాన మంత్రి నివాళులు


భారతదేశ పూర్వ రాష్ర్ట‌ పతి శ్రీ ఆర్‌. వెంకట్రామన్, పూర్వ ప్రధాని శ్రీ ఐ.కె. గుజ్రాల్ ల జయంతి సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారికి నివాళులు అర్పించారు.

“భారతదేశ చరిత్రను మలచడంలో శ్రీ ఆర్‌. వెంకట్రామన్, శ్రీ ఐ.కె. గుజ్రాల్ లది ప్రభావశీలమైన పాత్ర. వారి జయంతి సందర్భంగా వారికి ఇవే నా నివాళులు” అని ప్ర‌ధాని అన్నారు.