Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గురు తేగ్ బ‌హ‌దూర్‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మృత్యంజ‌లి


సిక్కుల తొమ్మిదో గురువు గురు తేగ్ బ‌హాదుర్ ప్రాణ స‌మ‌ర్ప‌ణ దినం సంద‌ర్భంగా ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు స్మృత్యంజ‌లి ఘ‌టించారు. గురు తేగ్ బ‌హాదుర్ బ‌లిదానం చేసిన రోజును పుర‌స్క‌రించుకొని నేను ఆయ‌న‌కు శిర‌సు వంచి ప్ర‌ణామం చేస్తున్నాను. ఆయ‌న ఎంతో సాహ‌సి. స‌మాజానికి సేవ చేయాల‌న్న కృత‌నిశ్చ‌యంతో ఉండే వారు. ఆయ‌న ఎప్ప‌టికీ స్ఫూర్తి ప్ర‌దాత‌గా నిలుస్తార‌ని ప్ర‌ధాని మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.