Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌పంచ క్ష‌య‌వ్యాధి దినం సంద‌ర్భంగా ప్ర‌ధానమంత్రి సందేశం


ప్ర‌పంచ క్ష‌య‌వ్యాధి దినం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సందేశం కింద ఇవ్వ‌బ‌డింది.

“ఈ సంవ‌త్స‌రపు ప్ర‌పంచ క్ష‌య‌వ్యాధి దినం ప్ర‌ధానాంశం,’ కావ‌లెను: క్ష‌య‌వ్యాధిర‌హిత ప్ర‌పంచానికి నాయ‌కులు’.క్ష‌య‌వ్యాధిని నిర్మూలించే ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించాల్సిందిగా నేను పౌరులు, వివిధ సంస్థ‌ల‌కు పిలుపునిస్తున్నాను. టి.బి.ర‌హిత ప్ర‌పంచాన్ని నిర్మించ‌డ‌మ‌నేది మాన‌వాళికి చేసే మ‌హోప‌కారం .భార‌త‌దేశాన్ని క్ష‌య‌ర‌హిత దేశంగా చేసేందుకు భార‌త‌ప్ర‌భుత్వం మిష‌న్ మోడ్‌లో ప‌నిచేస్తున్న‌ది. 2030 నాటికి క్ష‌య‌వ్యాధిని నిర్మూలించాల‌ని ప్ర‌పంచం ల‌క్ష్యంగా పెట్టుకోగా 2025 నాటికే టి.బి ర‌హిత దేశంగా ఉండాల‌ని భార‌త‌దేశం సంక‌ల్పిస్తున్న‌ది.”