హర్యానా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ” జై జవాన్, జై కిసాన్ స్ఫూర్తికి హర్యానా ప్రతీక. హర్యానా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. హర్యానా ప్రగతి పథంలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నా ” అని ప్రధాని పేర్కొన్నారు.
Haryana manifests the spirit of 'Jai Jawan, Jai Kisan.' I wish people of Haryana on their Establishment Day & pray for Haryana's progress.
— Narendra Modi (@narendramodi) November 1, 2015