Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐటిబిపి స్థాప‌క దినం సంద‌ర్భంగా ఐటిబిపి ని అభినందించిన‌ ప్ర‌ధాన మంత్రి


ఐటిబిపి స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా ఐటిబిపి ప‌రివారానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

‘‘ఐటిబిపి స్థాప‌క దినాన్ని పురస్కరించుకొని ఐటిబిపి కుటుంబానికి శుభాకాంక్ష‌లు. ఈ ద‌ళం త‌న సాహ‌సం మరియు మాన‌వీయ దృక్ప‌థంతో త‌న‌కంటూ ఖ్యాతిని సంపాదించుకొంది.

హిమాల‌యాల‌తో తాను నెల‌కొల్పుకొన్న ప్ర‌త్యేక అనుబంధానికి, ఎక్కువ ఎత్తున ఉన్న ప్రాంతాల‌లో విధులను నిర్వ‌హించ‌డంలో ప్రావీణ్యానికి ఐటిబిపి పేరెన్నికగ‌న్న‌ది’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***