గాయకురాలు ఆశా భోశ్లే కుమారుడి మరణం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. తన సందేశం లో “మీ కుమారుడి మరణం నన్ను బాధించింది. ఈ దుఃఖ సమయంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు, నా ప్రగాఢ సానుభూతి” అని ప్రధాని పేర్కొన్నారు.
Dear @ashabhosle Tai, pained on the unfortunate demise of your son. My thoughts are with you during this hour of grief.
— Narendra Modi (@narendramodi) October 1, 2015