Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాబుల్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కాబుల్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం పై పోరాడుతున్న అఫ్గనిస్తాన్ ప్రజలకు, ప్రభుత్వానికి ప్రధాన మంత్రి తన సంఘీభావాన్ని కూడా ప్రకటించారు.

“కాబుల్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధితుల కుటుంబాల దుఃఖంలో పాలుపంచుకొంటున్నాను.

ఉగ్రవాదం పై పోరాటం జరుపుతున్న అఫ్గనిస్తాన్ ప్రజల మరియు ప్రభుత్వం వెన్నంటి మేము అండగా నిలబడతాము” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.