ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Assamese
Bengali
Gujarati
Kannada
Malayalam
Manipuri
Marathi
Odia
Punjabi
Tamil
Telugu
Urdu
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
హోం
పిఎంఇండియా
ఇజ్రాయల్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (జులై 04, 2017)
The Prime Minister, Shri Narendra Modi arrives at Ben Gurion Airport, in Tel Aviv, Israel on July 04, 2017.
తెల్ అవీవ్, జులై 04, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇజ్రాయల్ లోని తెల్ అవీవ్ లో ఉన్న బెన్ గ్యూరియన్ విమానాశ్రయానికి చేరుకొన్నప్పుడు ఆయనకు స్వాగతం పలుకుతున్న ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ.

తెల్ అవీవ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని తెల్ అవీవ్ లో ఉన్న బెన్ గ్యూరియన్ విమానాశ్రయం వద్ద ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

తెల్ అవీవ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని తెల్ అవీవ్ కు చేరుకొన్న సందర్భంగా పత్రికా ప్రకటనను వెలువరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ ను కూడా చూడవచ్చు.
తెల్ అవీవ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని తెల్ అవీవ్ కు చేరుకొన్న సందర్భంగా పత్రికా ప్రకటనను వెలువరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
తెల్ అవీవ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని తెల్ అవీవ్ కు చేరుకొన్న సందర్భంగా పత్రికా ప్రకటనను వెలువరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ ను కూడా చూడవచ్చు.
తెల్ అవీవ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని తెల్ అవీవ్ లో మొక్క జాతులపై పరిశోధనలు చేసే ప్రముఖ పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డి) కేంద్రమైన ‘డేంజిజర్ ఫ్లవర్ ఫామ్’ సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ లు.

జెరుసలెమ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని జెరుసలెమ్ లో ఉన్న యాద్ వాశెమ్ హాలోకాస్ట్ మెమోరియల్ లో మారణహోమంలో బలి అయిన వ్యక్తులకు శ్రద్ధాంజలిని ఘటిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

జెరుసలెమ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని జెరుసలెమ్ లో ఉన్న యాద్ వాశెమ్ హాలోకాస్ట్ మెమోరియల్ లో మారణహోమంలో బలి అయిన వ్యక్తులకు శ్రద్ధాంజలిని ఘటిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ ను కూడా చూడవచ్చు.
జెరుసలెమ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని జెరుసలెమ్ లో ఉన్న యాద్ వాశెమ్ హాలోకాస్ట్ మెమోరియల్ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ లు.

జెరుసలెమ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని జెరుసలెమ్ లో ఉన్న యాద్ వాశెమ్ హాలోకాస్ట్ మెమోరియల్ లో సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ ను కూడా చూడవచ్చు.
జెరుసలెమ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని జెరుసలెమ్ లో ఉన్న యాద్ వాశెమ్ హాలోకాస్ట్ మెమోరియల్ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ లు.
జెరుసలెమ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని జెరుసలెమ్ లో ఉన్న యాద్ వాశెమ్ హాలోకాస్ట్ మెమోరియల్ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ లు.
జెరుసలెమ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని జెరుసలెమ్ లో ఉన్న యాద్ వాశెమ్ హాలోకాస్ట్ మెమోరియల్ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ లు.
జెరుసలెమ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని జెరుసలెమ్ లో ఉన్న యాద్ వాశెమ్ హాలోకాస్ట్ మెమోరియల్ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ లు.
జెరుసలెమ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని జెరుసలెమ్ లో ఉన్న యాద్ వాశెమ్ హాలోకాస్ట్ మెమోరియల్ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ లు.
జెరుసలెమ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని జెరుసలెమ్ లో కీర్తిశేషులు శ్రీ బెంజామిన్ జీయేవ్ (థియొడోర్) హెర్ జెల్ (దేశ దార్శనికుడు) సమాధి వద్ద శ్రద్ధాంజలిని ఘటిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ ను కూడా చూడవచ్చు.

జెరుసలెమ్, జులై 04, 2017: ఇజ్రాయల్ లోని జెరుసలెమ్ లో కీర్తిశేషులు శ్రీ బెంజామిన్ జీయేవ్ (థియొడోర్) హెర్ జెల్ (దేశ దార్శనికుడు) సమాధి ని సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ లు.

ఇజ్రాయల్, జులై 04, 2017: ఇజ్రాయల్ ప్రధాని ఆధికారిక నివాసం బియత్ అఘియోన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచ్చేసినప్పుడు ఆయనకు ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.

ఇజ్రాయల్, జులై 04, 2017: ఇజ్రాయల్ ప్రధాని ఆధికారిక నివాసం బియత్ అఘియోన్ లో జరిగిన సంయుక్త పత్రికా విలేకరుల సమావేశంలో తన వంతు ప్రకటనను చదివి వినిపిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ ను కూడా చూడవచ్చు.

ఇజ్రాయల్, జులై 04, 2017: ఇజ్రాయల్ ప్రధాని ఆధికారిక నివాసం బియత్ అఘియోన్ లో జరిగిన సంయుక్త పత్రికా విలేకరుల సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ లు.

జెరుసలెమ్, జులై 04, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జెరుసలెమ్ లో ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు బహూకరించిన రాగి పలకలు (రెండో సముదాయం). భారతదేశంతో యూదుల వ్యాపారానికి సంబంధించిన చరిత్ర తాలూకు తొలి దస్తావేజు పత్రాలు ఇవేనని విశ్వసిస్తున్నారు.
జెరుసలెమ్, జులై 04, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జెరుసలెమ్ లో ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు బహూకరించిన తోడా చుట్ట. ఇందులో వంద సంవత్సరాల క్రితం చేతితో రాసిన కాగితం ఉంది. దానిని మడత పెట్టి ఒక చెక్క గొట్టంలో ఉంచి, పై భాగంలో వెండి రేకుల్ని అమర్చారు; అలాగే, బంగారు పూత పూసినటువంటి ఒక లోహపు కిరీటం, దానితో పాటే పూల తీగల వంటి ఆభరణం కూడా ఇజ్రాయల్ ప్రధానికి ప్రదానం చేయడమైంది.
జెరుసలెమ్, జులై 04, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జెరుసలెమ్ లో ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు బహూకరించిన రాగి పలకలు (ఒకటో సముదాయం) ఇవి. వీటిలో యూదుల నాయకుడు శ్రీ జోసెఫ్ రబ్బాన్ కు హిందూ రాజు శ్రీ చేరమన్ పెరుమాళ్ (తరచుగా ఈయన శ్రీ భాస్కర రవి వర్మగా కూడా ప్రసిద్ధుడు) వారసత్వ రాజరిక సంబంధ అదనపు హక్కులను, విశేషాధికారాలను మంజూరు చేసినట్లుగా పేర్కొంటున్న ఒక శాసనం ఈ పలకలపై చెక్కివున్నట్లు భావిస్తున్నారు.